వైరల్ వీడియో.. అద్భుతమైన క్యాచ్ తో అదరగొట్టిన స్మృతి మందనా

భారత దేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా,క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం మన క్రికెటర్ ల సొంతం.

 Viral Video Smriti Mandana With A Wonderful Catch Indian Cricket, Cricketer Smri-TeluguStop.com

అయితే పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెటర్ లకు లేదన్నది జగమెరిగిన సత్యం.అయితే అయితే పురుషుల క్రికెట్ తో పోలిస్తే మహిళ క్రికెట్ కన్నా , మహిళా క్రికెటర్ లలో కొంత మంది తమ ఆట తీరుతో అభిమానులను ఫిదా చేస్తుంటారు.

ఈ కోవలోకే వస్తారు స్మృతి మందానా.అయితే స్మృతి మందానా కు ఉన్న క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే.

ఆట తీరుతోటే కాకా వ్యక్తిగతంగా తన గ్లామర్ తో కూడా కుర్ర కారును ఆకట్టుకుంటోంది స్మృతి మందానా.తాజాగా ఇంగ్లాడ్ తో మ్యాచ్ సందర్బంగా స్మృతి మందానా అద్భుతమైన ఆట తీరును కనబరిచింది.

అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కొట్టిన బంతిని కళ్ళు చెదిరే రీతిలో క్యాచ్ పట్టుకొని ఒక్కసారిగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్య పరిచింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube