వైరల్ వీడియో...ఫేస్ బుక్ కామెంట్స్ తో సింగర్ హల్చల్...అసలేం చేసాడంటే?

ఒక గాయకుడు పాట పాడాలంటేముందుగా ఒక పాటను రచించి, తరువాత ఒక అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చుకొని సంగీత దర్శకుని ఆధ్వర్యంలో అద్భుతమైన పాట తయారవుతుంది.అలాంటి పాటలను మాత్రమే గాయకులు పాడగా మనం విన్నాం.

 Viral Video ... Singer Hustle With Facebook Comments ... What Did The Original D-TeluguStop.com

కొంత మంది గాయకులు మనల్ని వేరే విధాలుగా ఎంటర్ టైన్ చేయగా చూశాం.అంతేకాక ఎంతో మంది గాయకులు పాడిన పాటలను మనం ఫేస్ బుక్ లో చూసే ఉంటాం.

కాని వాళ్ళు ఇది వరకే విడుదలైన పాటను ఎన్నుకొని పాడుతుంటారు.కాని ఫేస్ బుక్ లో కెనడియన్ గాయకుడు లుబలిన్ పాడిన విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును మీరు ఇప్పుడు చూడబోయే ఆ గాయకుడు పాటను ఎలా పాడాడో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం.సరదాగా మనమైతే ఫేస్ బుక్ కామెంట్స్ ని చదివి ఊరుకుంటాం.

కాని ఈ గాయకుడు అలా చేయలేదు.ఫేస్ బుక్ తోనే ఒక వినూత్న ప్రయత్నం చేశాడు.

ఫేస్ బుక్ లో వచ్చిన ప్రతి కామెంట్ ను చదువుతూ ఒక అద్భుతమైన పాటగా మలుస్తూ ఒక అద్భుతమైన పాట పాడాడు.ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఒక్కొక్క కామెంట్ ను పాటలా పాడుతుంటే నెటిజన్ల ప్రశంసలతో వీడియో మరింత వైరల్ గా మారింది.మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube