ఈ జంతువు ఏం అంటుందో చెప్పగలరా?  

viral video, seal tapping, mans feet, food, netizens - Telugu Food, Mans Feet, Netizens, Seal Tapping, Viral Video

ఇటీవల కాలంలో కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఆ వీడియోలు చూస్తే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు.

TeluguStop.com - Viral Video Shows Seal Tapping Mans Feet For Food Received Mixed Reactions Of Netizens

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలా ఉంటాయి ఆ వీడియోలు.ఇంకా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

TeluguStop.com - ఈ జంతువు ఏం అంటుందో చెప్పగలరా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ వీడియోలో ఓ జంతువు చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

సీల్ అనే ఓ జివి తన కేర్ టేకర్ ని అదేపనిగా లాగుతుంది.

అయితే అలా ఎందుకు లాగుతుంది అనేది అర్థం కాలేదు కానీ అటవీ శాఖ అధికారి క్యాప్షన్ చూశాక ఆ జంతువు అసలు ఏం అంటుందనేది అర్థం అవుతుంది.సుశాంత్ నంద ఎం అంటున్నారు అంటే ”హలో సర్ ! ఐ యాం హియర్ టూ” నాకు ఫుడ్ పెట్టండి అంటూ అయన క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు సీల్స్ కి ఫుడ్ వేసే వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు అతను ఆలా ఎలా చెయ్యగలడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు కామెంట్స్ చేస్తూ.ఆ సీల్ అంత బ్రతిమాలుడుతున్న అతను దానికి ఆహారం వేయకపోవడం అన్యాయంగా ఉంది.

దాని మోర అతను పట్టించుకోడు ఏంటి అంటూ తప్పు పడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Seal Tapping #Food #Netizens #Mans Feet #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Shows Seal Tapping Mans Feet For Food Received Mixed Reactions Of Netizens Related Telugu News,Photos/Pics,Images..