వైరల్ వీడియో: సోషల్ మీడియా ను ఓ ఊపు ఊపేస్తున్న గొర్రెల డాన్స్..!

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి ఇట్లే స్మార్ట్ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది.ఈ తరుణంలో జంతువులకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video Sheep Dance Rocking Social Media-TeluguStop.com

పులి, పాములు, ఎలుగుబంటి, కుక్కలు ఇలా జంతువులు చేసే విన్యాసాలు, వింతలకు సంబందించిన వీడియోలు నెటిజన్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.అంతే కాకుండా నెటిజన్స్ కూడా వాటినే వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఒక గ్రామంలో మేకల కాపరి కొన్ని మేకలను మేత కొరకు బయటకు తీసుకు వెళుతున్న సమయంలో మేకలు చేసిన డాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఆ మేకల కాపరి మేకల కోసం మేతకు బయటకు తీసుకు వెళుతున్న సందర్భంలో ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ పాటను ప్లే చేశాడు.

 Viral Video Sheep Dance Rocking Social Media-వైరల్ వీడియో: సోషల్ మీడియా ను ఓ ఊపు ఊపేస్తున్న గొర్రెల డాన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దింతో ఆ మేకలు ఆ మ్యూజిక్ ను ఆస్వాదిస్తూ పాట బీట్లకు అనుగుణంగా కాళ్ళు  కదిలిస్తూ డాన్స్ చేసాయి.

అలాగే మ్యూజిక్ కి తగ్గట్టు మేకలు కాళ్లు, మెడ ఊపుతూ తెగ స్టెప్పులు వేసాయి.

ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  మేకల డాన్స్ చూసి ఆనందించండి అనే కాప్షన్ ను జత చేసాడు ఒక యూజర్.ఈ వీడియోని వీక్షించిన కొంతమంది నెటిజన్స్ మేకల డాన్సు చూసి ఫిదా  అయిపోయినట్లు, వాటితో  ప్రేమలో పడినట్లు కామెంట్స్  పెడుతున్నారు.

ఇటీవల కాలంలోనే ఎలుగుబంటి డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మేకల డాన్స్ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

#Goat Dance #Farmer #Super Dance #Social Meida #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు