వైరల్ వీడియో: చిన్నారిని నవ్వించేందుకు కుక్క ఏం చేసిందంటే..?!

సోషల్ మీడియా ఎక్కువ వాడకంతో ప్రపంచ వ్యాప్తంగా ఏ విషయం జరిగిన ఇట్లే అందరికీ తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గమనిస్తూ ఉంటాం.

 Viral Video See What This Dog Is Doing To Make A Baby Laugh , Pet Dog, Makes, To-TeluguStop.com

సాధారణంగా ఎవరైనా సరే చిన్నపిల్లలను చూడగానే వెంటనే వారితో సరదాగా ఆడుకోవాలని, వారిని నవ్వించాలని అనుకుంటూ ఉంటారు.ఈ క్రమంలో ఆ చిన్న పిల్లలను నవ్వించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఇక ఆ సమయంలో ఆ చిన్నారుల ఆనందానికి హద్దులు ఉండవు.అచ్చం మనుషుల్లాగా తాజాగా ఒక శునకం కూడా ఒక చిన్న పిల్లవాడితో సరదాగా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న విడియో ఆధారంగా.ఒక చిన్న పిల్లవాడు తన చుట్టూ బొమ్మలు వేసుకొని ఆడుకుంటున్న తరుణంలో ఒక కుక్క పిల్లవాడిని అలరించడానికి వివిధ ప్రయత్నాలు చేయడం మనం గమనించవచ్చు.

చిన్న పిల్లవాడిని నవ్వించేందుకు అనేక ఉపాయాలు వేయడంతో పాటు దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడికి చక్కిలిగింతలు పెట్టినట్లు చేస్తుంది.అలాగే చిన్నారి ముందు కుప్పి గంతులు వేస్తూ ఉండడంతో ఆ బాలుడు గట్టిగా నవ్వుతూ ఉండడం మనం చూడవచ్చు.ఈ చిన్నారి వీడియో నెటిజన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు పెద్ద సంఖ్యలో కామెంట్ల, లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube