వైరల్ వీడియో.. అందులో ఉన్న సంతృప్తి దేనిలో దొరకదు... మంచు లక్ష్మి కామెంట్స

అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదనే చెప్పవచ్చు.మనల్ని నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ప్రేమించేది అమ్మ అని చెప్పుకోవచ్చు.

 Viral Video Satisfaction In Mothers Love Can Not Be Found In Anything Manchu Lak-TeluguStop.com

ఇక మదర్స్ డే సందర్బంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు తమ అమ్మ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు.మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలుసు.

ఇక సోషల్ మీడియా రకరకాల విషయాలపై స్పందిస్తూ కొన్ని సార్లు నెటిజన్ లతో ట్రోల్స్ కు గురవుతారు.తాజాగా మదర్స్ డే సందర్బంగా మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ రాసిన లెటర్ చూసి మంచు లక్ష్మి ఎమోషనల్ అయింది.

నువ్వు ప్రపంచంలో గొప్ప తల్లివి…నాకు ఎప్పుడు ఏమి కాకుండా చూసుకుంటావ్ అంటూ కూతురు రాసిన లెటర్ రాసింది.కూతురు రాసిన లెటర్ పై  మంచు లక్ష్మి స్పందిస్తూ అమ్మ తనంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ దొరకదు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

  ఒక తల్లిగా వారు అనుకున్న దారిలో నడిచేలా ప్రోత్సహించాలని, అప్పుడే వారు సంతోషంగా జీవిస్తారని, వాళ్ళను వెనక ఉండి నడిపిస్తూ ప్రోత్సహించాలని మంచు లక్ష్మి అభిప్రాయ పడింది.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్ల కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube