వైరల్ వీడియో: తన డ్యాన్స్ తో హల్చల్ చేస్తున్న సాయి పల్లవి చెల్లెలు పూజ..!  

sai pallavi s younger sister pooja is busy with her dance Sai Pallavi, Fidha, Sai Pallavi Sister, Pooja And Sai Pllavi, MCA, Pooja Dance, Netizens, Social Media - Telugu @sai_pallavi92, Fidha, Mca, Netizens, Pooja And Sai Pllavi, Pooja Dance, Sai Pallavi, Sai Pallavi S Younger Sister Pooja Is Busy With Her Dance, Sai Pallavi Sister, Social Media

దక్షిణ చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి.ఎటువంటి స్కిన్ షో చేయకుండా కేవలం తన క్యారెక్టర్ కు విలువ ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సాయిపల్లవి.

TeluguStop.com - Viral Video Sai Pallavis Younger Sister Pooja Is Busy With Her Dance

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో అడుగుపెట్టిన సాయి పల్లవి అనతికాలంలోనే టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.అయితే ఈవిడ సినిమాల్లో నటించే హీరోలతో అలాగే దర్శక నిర్మాతలతో చిన్న చిన్న గొడవలు పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఎన్ని ఉన్నా కానీ తన సహజమైన నటన కారణంగా ఆమెని పక్కకి పెట్టలేకపోతున్నారు .సాయి పల్లవి కేవలం నటి మాత్రమే కాకుండా గొప్ప డాన్సర్ కూడా.తెలుగు బుల్లితెరపై డాన్స్ షో బాగా పేరుపొందిన ఢీ డాన్స్ షో లో తన సత్తా ఏంటో చూపించింది సాయి పల్లవి.ఆవిడా నటించే సినిమాలలో కొరియోగ్రాఫర్స్ కూడా దర్శక నిర్మాతలతో చర్చించి మరి ఆవిడ కోసం ప్రత్యేకమైన స్టెప్పులను కంపోజ్ చేస్తుంటారు.

TeluguStop.com - వైరల్ వీడియో: తన డ్యాన్స్ తో హల్చల్ చేస్తున్న సాయి పల్లవి చెల్లెలు పూజ..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఫిదా, ఎంసీఏ లాంటి సినిమాలలో ఏ రేంజ్ లో స్టెప్పులు వేసిందో గమనించే ఉంటాం.ఇక అసలు విషయంలోకి వెళితే…

సాయి పల్లవి కి ఓ చెల్లి కూడా ఉందని అందరికీ తెలిసిందే.

ఆవిడ పేరు పూజ.చూడడానికి ఇద్దరూ ఒకేలా కనిపించే విధంగా ఉంటారు వారిద్దరు.

సినిమా షూటింగ్లకు ఎక్కడికి వచ్చినా సరే తన చెల్లిని కూడా తన వెంట తీసుకొని వస్తుంది సాయి పల్లవి.ఇలా పూజ తన అక్క లాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అక్కతో సంబంధించిన విషయాలను అలాగే ఆవిడకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె వేసిన డాన్స్ వీడియో వైరల్ గా మారింది.అదిరిపోయే స్టెప్పులతో పూజ డాన్స్ భలే చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసి నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సాయి పల్లవి సిస్టరా మజాకా అంటూ కామెంట్ చేస్తూనే మరికొందరు ఈవిడ కూడా సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అని కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ మధ్య కాలంలో ఆవిడ సినిమాల్లోకి వస్తుందని కొన్ని వార్తలు వినిపించాయి.

అయితే సాయి పల్లవి వీటిని ఖండించింది.తన చెల్లికి సినిమాలలో నటనపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేసింది.

ఇక ఆ తర్వాత మాత్రం మరోసారి తన చెల్లెలికి సంబంధించి ఎటువంటి న్యూస్ వినపడలేదు.ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో చూసి ఇండస్ట్రీలో కొందరు ఈవిడ గురించి చర్చించుకుంటూ ఉన్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం సాయిపల్లవి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ గడిపేస్తోంది.

#@Sai_Pallavi92 #PoojaAnd #SaiPallavi #Pooja Dance #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Sai Pallavis Younger Sister Pooja Is Busy With Her Dance Related Telugu News,Photos/Pics,Images..