వైరల్ వీడియో: ఇలాంటి కార్ ఎప్పుడైనా చూసారా..!?  

Man shows compact setup inside SUV complete with bed and fridge Viral Video, Compact setup SUV, Viral Video, Bed and Fridge, Road Trip, Social Media - Telugu Bed And Fridge, Compact Setup Suv, Instagram, Man Shows Compact Setup Inside Suv Complete With Bed And Fridge Viral Video, Netizens, Road Trip, Social Media, Viral Video

ఎవరైనా రోడ్డు ట్రిప్ వెళితే వారు తిరిగి వచ్చే వరకు ఎలాంటి వనరులు అవసరమైతాయో వాటిని అన్నిటినీ అందుబాటులో ఉంచుకుని కిలోమీటర్లకు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు.తినడానికి అవసరమైన సరుకులు, అలాగే విశ్రాంతికి కావలసిన వస్తువులను వారి వెంట తీసుకుంటూ దూర ప్రయాణాలు చేసే వారు ఎందరో.

TeluguStop.com - Viral Video Road Trip Compact Setup Inside Suv

అయితే కొందరు తమ ఆలోచనలతో రోడ్డు ట్రిప్ ఎంతో మధురానుభూతిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు.అయితే అది కొంత మందికి మాత్రమే సాధ్యమవుతుంది.ఇక అసలు విషయంలోకి వెళితే.
2018 సంవత్సరం నుంచి నాథనిల్‌ వైస్‌ అనే వ్యక్తి తన కారులోనే రోడ్డు ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.నిజానికి ఆయనకు రోడ్డు ట్రిప్స్ అంటే ఎంతో ఇష్టం.ఇలా పూర్తిగా రోడ్డు ట్రిప్స్ తో గడిపే అతను తన కార్ నిర్మాణం చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది.

ఒక ఎస్‌యూవీ కార్ ను అచ్చం ఓ లగ్జరీ హోటల్లో రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు.ఆ కార్ వెనక భాగంలో ఉన్న డోర్ ఓపెన్ చేయగానే బెడ్ కనబడుతుంది.

TeluguStop.com - వైరల్ వీడియో: ఇలాంటి కార్ ఎప్పుడైనా చూసారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత ఆ కారులో ఉన్న ఒక వస్తువును చూపిస్తూ పూర్తి వివరాలను తెలుపుతాడు.ఇందులో భాగంగానే ఆ కార్ లో ఒక మనిషికి అవసరమయ్యే కిచెన్ ఐటమ్స్, బట్టలు, సోలార్ ప్యానల్, అలాగే ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇలా అన్ని రకాలను ఒక్కొక్కటిగా ఓ వీడియోలో చూపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.ఈ వీడియో చూసి నెటిజెన్స్ వారి స్టైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.

అసలైన నిజ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు.ఆల్ ది బెస్ట్ అంటూ అతనిని ప్రోత్సహిస్తున్నారు నెటిజన్స్.

మీలో కూడా ఇటువంటి వారు ఉంటే ఇలా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి.

#Netizens #Bed And Fridge #Road Trip #Viral Video #ManShows

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Road Trip Compact Setup Inside Suv Related Telugu News,Photos/Pics,Images..