వైరల్ వీడియో: ‘కరే ని కర్దా రాప్ ఛాలెంజ్’ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్..!  

rakul preet singh, social media, instagram, Arjun Kapoore, TV Host Aparashakthi Khurana, Kare Ni Kardha Rap, Lock Down. Social Media - Telugu @rakulpreet, Arjun Kapoore, Instagram, Kare Ni Kardha Rap, Lock Down. Social Media, Rakul Preet Singh, Rakul Preet Singh Participates In Kare Ni Karda Rap Challenge, Social Media, Tv Host Aparashakthi Khurana

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చేస్తున్న సినిమాలు తక్కువగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది.తనకు సంబంధించిన విశేషాలను అలాగే సమాజంలో జరిగే సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది.

TeluguStop.com - Viral Video Rakul Preet Singh Participates In Kare Ni Karda Rap Challenge

లాక్ డౌన్ సమయంలో తన ఇంట్లో చేసే పనులతో పాటు, తను చేస్తున్న వర్క్ ఔట్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటుంది.ఇక ఇది ఇలా ఉండగా తాజాగా తనకు ఉన్న మరో టాలెంట్ ను తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

“కరే ని కర్దా రాప్” అనే ఛాలెంజ్ లో పాల్గొని అద్భుతంగా రాప్ సాంగ్ పాడింది ఈవిడ.ఇందుకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అలాగే, ఆవిడ పాట పాడిన విధానం నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

TeluguStop.com - వైరల్ వీడియో: కరే ని కర్దా రాప్ ఛాలెంజ్’ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈవిడ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నుంచి ఈ ఛాలెంజ్ స్వీకరించింది.ఇందుకుగాను ఈ వీడియో రూపొందించడానికి సహాయం అందించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ అర్జున్ కపూర్ కు ధన్యవాదాలు తెలిపింది.

తనకు మీరు ఎంతో సహాయం చేశారని అందువల్లే మీలా సగం సగం కాకుండా పూర్తిగా రాప్ సాంగ్ పాట పాడగలిగానని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.తాజాగా తను పాడిన పాటను సోషల్ మీడియా వేదికగా చేసుకొని రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ తాను పాట పాడిన తర్వాత ఈ చాలెంజ్ బాలీవుడ్ నటుడు టీవీ హోస్ట్ అయిన ఆపర్ శక్తి ఖురానా ను నామినేట్ చేసింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రకుల్ ప్రీత్ సింగ్ పాడిన రాప్ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

#LockDown. #RakulPreet #TVHost #Instagram #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Rakul Preet Singh Participates In Kare Ni Karda Rap Challenge Related Telugu News,Photos/Pics,Images..