వైరల్ వీడియో... జబర్దస్త్ లో జరుగుతున్న మోసాలు ఇవే అంటున్న రాకేష్

జబర్దస్త్ అనే కా కామెడీ షో అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఇక జబర్దస్త్ కంటే ముందు ఎన్ని షో లు వచ్చినా బుల్లితెర మీద ఈ షోకు సాటి ఎవరూ లేరని మనం చెప్పుకోవచ్చు.

 Viral Video Rakesh Says These Are The Scams Going On In Jabardhast , Jabardhas-TeluguStop.com

ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందారు.కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమలో అవకాశాలు లేక నలుగుతున్న వారికి ఒక ఊపిరి పీల్చుకొనే ఒక గొప్ప సదావకాశంగా జబర్దస్త్ వారిని ఆదుకుందని చెప్పవచ్చు.

అయితే జబర్దస్త్ లో ఒక్కో టీంకు ఒక్కో శైలి, ఒక్కో కామెడీ టైమింగ్ ఉంటుంది.అయితే జబర్దస్త్ లో అన్ని టీంలు ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్వుల జల్లుల్లో ముంచేస్తాయి.

కాని అన్ని టీంల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కమెడియన్ రాకేష్ టీం.మిగతా టీంలలో అందరూ పెద్ద వారు కామెడీ చేస్తుంటే చిన్న పిల్లల కామెడీతో టీంను నడిపిస్తూ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే కొంత మంది రాకేష్ టీంలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టు రాకేష్ దృష్టికి రావడంతో వీడియో ద్వారా ఆ రకమైన వాటికి నాకు ఏమీ సంబంధం లేదని తెలిపారు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube