వైరల్ వీడియో...సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాకాసి బల్లి

సోషల్ మీడియాలో చాలా వరకు రకరకాల వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.కొన్ని నమ్మశక్యంగా ఉండకున్నా నెటిజన్లకు విపరీతంగా నచ్చి ఒక్కసారిగా నెట్టింట్లో హల్ చల్ చేసే వీడియోలు కోకొల్లలు.

 Viral Video Rakasi Lizard Entering The Supermarket, Viral News, Viral Videos ,-TeluguStop.com

ఇక కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి.మామూలుగా అయితే సూపర్ మార్కెట్ లోకి కస్టమర్ లు రావడం సహజం.

ఇంకా ఏది రావడానికి అవకాశం ఉండదు.కాని ఒక్కసారిగా జరిగిన ఓ పనికి సూపర్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ అందరు హడలిపోయారని చెప్పవచ్చు.

సూపర్ మార్కెట్ కి వెళ్తే హడలిపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే.

థాయ్ లాండ్ లోని నాఖోన్ పాథోమ్ ప్రాంతంలోని సూపర్ మార్కెట్ లో సుమారు ఆరు నుండి ఎనిమిది అడుగులు ఉన్న రాకాసి బల్లి సడెన్ గా సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఒక్కసారిగా ఆ రాకాసి బల్లిని చూసి అందరూ ఒక్కసారిగా హడలిపోయారు.అయితే ఎవరిని దాడి చేయకుండా డైరెక్ట్ గా ఫ్రిజ్ ను తెరవడానికి ప్రయత్నించింది.అయితే అది ఆహారం కోసం వెతుకుతూ ఇలా సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

నెటిజన్లను ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకు చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

చూసేయండి మరి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube