వైరల్ వీడియో: ఆ చిన్నారి బాలుడి కోరిక తీర్చిన రాహుల్ గాంధీ..!

స్వాతంత్రము వచ్చిన సమయంలో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ.ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అయిన రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.అది ఏమిటంటే.కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరావతిలో అద్వైత అనే 9 సంవత్సరాల బాలునితో రాహుల్ గాంధీ ముచ్చటించాడు.అద్వైత తో రాహుల్ గాంధీ పెద్దయిన తర్వాత నువ్వు ఏమి కావాలి అనుకుంటున్నావు అని అడిగగా.దానికి ఆ 9 ఏళ్ల చిన్నారి నాకు పైలట్ కావాలని ఆశగా ఉంది.

 Viral Video Rahul Gandhi Fulfilled The Wish Of That Little Boy Advaith-TeluguStop.com

నేను ఆకాశములో విహరించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు.అందుకు రాహుల్ గాంధీ ఆ అబ్బాయి కోరిక తీర్చాలని అనుకున్నాడు.మరుసటిరోజు రాహుల్ గాంధీ అద్వైత్ ను కాళికట్ విమానాశ్రయానికి తీసుకెళ్లాడు.అక్కడ విమానము ఎక్కించి తనకు పైలెట్ తో కలిసి కాక్ పిట్ గురించి వివరంగా తెలియజేశారు.

చిన్నపిల్లలు తమ కలలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు లభించే సమాజమును, వ్యవస్థలను సృష్టించవలసిన బాధ్యత పెద్దలది అని తెలిపాడు.తర్వాత అద్వైత్ తన కోరిక ఇలా నెరవేరింది అని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

 Viral Video Rahul Gandhi Fulfilled The Wish Of That Little Boy Advaith-వైరల్ వీడియో: ఆ చిన్నారి బాలుడి కోరిక తీర్చిన రాహుల్ గాంధీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరి కోరిక ఎలా నెరవేరుతుందో తెలుసుకోలేము.ప్రస్తతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#RahulGandhi #Pilot #Helped #Little Boy #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు