వైరల్ వీడియో: ద్రవిడ్‌ భాయ్ కు మరీ ఇంత కోపమా..?!- Viral Video Rahul Dravid Seen Very Angry In Video Shared By Virat Kohli

viral video rahul dravid seen very angry in video shared by virat kohli , rahul dravid, virat kohli, viral video, social media, rajul dravid viral video , rahul dravid angry video, advertisement, virat kohli shared viral video, rahul dravid in ad - Telugu Advertisement, Rahul Dravid, Rahul Dravid Angry Video, Rahul Dravid In Ad, Rajul Dravid Viral Video, Social Media, Viral Video, Virat Kohili, Virat Kohli Shared Viral Video

ప్రపంచ క్రికెట్లో జెంటిల్మెన్ వ్యక్తిగా అసలైన నిర్వచనంగా చెప్పుకునే వ్యక్తులలో మొదటి వరుసలో నించునే వ్యక్తి రాహుల్ ద్రవిడ్ పేరుపొందాడు.క్రికెట్ అభిమానులతో ‘ది వాల్‘ గా ఆయన పేరు పొందాడు.

 Viral Video Rahul Dravid Seen Very Angry In Video Shared By Virat Kohli-TeluguStop.com

టీమ్ ఇండియా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ ద్రావిడ్ ఒక గోడలా నిలబడుతూ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు.రాహుల్ ద్రావిడ్ కేవలం గ్రౌండ్ లో మాత్రమే కాకుండా బయట కూడా ఎంత సౌమ్యంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి వ్యక్తి కోపంతో ఊగిపోయాడు అంటే మీరు నమ్ముతారా.? లేదు కదా మీరు ఏమైనా జోక్ చేస్తున్నారా అని అనుకోవచ్చు.కాకపోతే ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజం.

 Viral Video Rahul Dravid Seen Very Angry In Video Shared By Virat Kohli-వైరల్ వీడియో: ద్రవిడ్‌ భాయ్ కు మరీ ఇంత కోపమా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాహుల్ ద్రావిడ్ ని ఎప్పుడు చూడని విధంగా కోపంతో ఊగిపోతూ కారు అద్దాలు బద్దలు కొట్టండంటే ఊహించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కదా.అయితే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వీడియోని షేర్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోను విరాట్ కోహ్లీ షేర్ చేస్తూ రాహుల్ బాయ్ ని ఎప్పుడు తాను ఇలా చూడలేదు అంటూ క్యాప్షన్ జతచేశారు.దీనికి కారణం ఆ వీడియోలో రాహుల్ ద్రావిడ్ ప్రవర్తించిన తీరు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.రాహుల్ ద్రావిడ్ నిజంగానే ఆపుకోలేని ఆవేశంతో ఊగిపోయాడు.తనకు వచ్చిన కోపంతో ఇతరులపై అరవడం లాంటివి మనకు కనబడతాయి.అంతేకాదు రోడ్డుపై తన పక్క కారు రియర్ వ్యు అద్దంని కూడా బ్యాటుతో పగల కొట్టడం లాంటివి మనకు ఈ వీడియోలో కనబడతాయి.

అయితే ఇవన్నీ ఎందుకు చేశాడా అని భావిస్తున్నారు కదా.ఇదంతా కేవలం ఓ ప్రకటన కోసమే అని చివర తెలపడం కొసమెరుపు.

#ViratKohli #Rahul Dravid #Advertisement #RahulDravid #Virat Kohili

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు