వైరల్ వీడియో: కుక్కపిల్ల ఆ పని చేసినందుకు కుమ్మేసిన కోడి..!

సోషల్ మీడియా అంటే అదొక గమ్మత్తైన ప్రపంచం.చాలా వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి.

 Puppy Sneezes For Doing That  Viral Latest, Viral Video, Viral Video Social, So-TeluguStop.com

అందులో కొన్ని కామెడీవీ ఉంటే మరికొన్ని విచిత్రమైనవి ఉంటాయి.ఈ మధ్య కాలంలో జంతువులు చేసే అనేక సంఘటనలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

నెట్టింట్లో అవి ప్రత్యక్షమవుతున్నాయి.వాటిని చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తూ తమ మనసులో కలిగిన భావాన్ని వెలిబుచ్చుతున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.కోళ్లు గుడ్లు పెడుతాయి.

అలాగే వాటిని పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చాక అవి చేసే సాహసాలు ఎవ్వరూ చేయలేరు.కోడి పిల్లల్ని ఎవ్వరైనా ముట్టుకోవడానికి వచ్చినప్పుడు తల్లి అడ్డుగా నిలిచి పోరాడుతుంది.

అయితే కుక్క పిల్లలు కూడా చాలా అందంగా బుద్దిగా ఉంటాయి.చాలా మంది వాటిని పెంచుకుంటూ ఉంటారు.

తాజాగా అలాంటి ఓ చిన్న కుక్క పిల్ల కోడిగుడ్డును పగలగొట్టుకుని తినేసింది.

దీంతో అక్కడే ఉన్నటువంటి ఆ కోడి, పిల్లలు వెంటనే ఆ కుక్క పిల్లలను పొడిచి పొడిచి తరిమేశాయి.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.కుక్క పిల్లలు చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తుంది.మామూలుగా అవి చేసే చిలిపి పనులను చూస్తే నవ్వు ఆగకుండా వస్తుంది.

ఇందులో కుక్కపిల్ల చేసే అల్లరి ఆ తర్వాత తల్లి కోడితో తన్నులు తినడం తెగ నవ్వులు తెప్పిస్తోంది.ఓ పగిలిన కోడి గుడ్డు తినడం వలన తల్లి కోడి ఆ కుక్క పిల్లను ముక్కుతో ఆ కుక్క పిల్లను పొడిచేస్తుంటుంది.

కుక్కను కాళ్లతో ఎగిరెగిరి తంతుంది.ప్రస్తుతం కోడి, కుక్క పిల్లల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన వాళ్లందరూ కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube