వైరల్ వీడియో: విషసర్పాన్ని ఓ ఆటాడేసుకున్న కుక్కపిల్లలు..!

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన క్షణాలలో ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు అలాగే సంఘటనలకు సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video: Puppies Playing With A Poisonous Snake  Viral Video, Dogs, Snakes,-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఎక్కువగా రావడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒక పాము, రెండు చిన్న కుక్క పిల్లలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మనలో చాలామంది పాము పేరు వినగానే తెగ భయపడి పోవడం గమనిస్తూనే ఉంటాం.

నిజానికి మనిషి పాము ఉన్న పరిసరాలలో ఉండడానికి భయపడతాడు అనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అయితే వీడియోలో కనిపించే రెండు చిన్న కుక్క పిల్లలు మాత్రం ఓ పామును తెగ ఆడేసుకున్నాయి.

ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్స్ ఒకింత షాక్ అయ్యారని చెప్పవచ్చు.ముఖ్యంగా ఆ రెండు కుక్క పిల్లల ధైర్యాన్ని చూసి తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.

ఈ వీడియోలో రెండు చిన్న కుక్క పిల్లలు పాము వెనుక పరిగెడుతూ దాన్ని మొదటగా ఒక కుక్క పిల్ల నోటకరచుకొని లాగగా మరో కుక్క పిల్ల కూడా తన నోటితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.మొదటగా ఆ రెండు కుక్క పిల్లలు ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా ఇంతలో ఒక కుక్క పిల్ల నోటితో పట్టుకొని లాగేసింది.అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియదు కానీ.

ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube