వైరల్ వీడియో... బిగ్ బాస్ స్టార్ పై దాడి చేసిన నెమలి

మనకు జరిగే కొన్ని రకాల సంఘటనలు జరిగే వరకు మనకు అసలు ఇలా జరుగుతాయని ఊహించం.ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం సేఫ్ అని భావిస్తాం.

 Viral Video Peacock Attacking Bigg Boss Star Divangana Suryavanshi-TeluguStop.com

ముఖ్యంగా మనందరికీ పక్షులంటే మనందరికీ ఇష్టం ఉంటుంది.చిలుక, పావురం, నెమలులు ఇలా వాటితో సమయం గడపడానికి చాలా ఇష్టపడతాం.

కాని కొన్ని సార్లు అవి ప్రవర్తించే తీరు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది.ఇక అసలు విషయంలోకి వస్తే బిగ్ బాస్ బ్యూటీ, బాలీవుడ్ టీవీ నటి దివంగన సూర్యవంశిపై తన షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఓ నెమలి దాడి చేసింది.

 Viral Video Peacock Attacking Bigg Boss Star Divangana Suryavanshi-వైరల్ వీడియో… బిగ్ బాస్ స్టార్ పై దాడి చేసిన నెమలి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటి సూర్యవంశి అలాగే తనను చూస్తున్న నెమలి దగ్గరకు వెళ్ళడంతో అలా చూస్తుండగానే నెమలి ఒక్కసారిగా నటి సూర్యవంశిపై దాడి చేసింది.ఒక్కసారిగా దాడి చేయడానికి మీదికి రావడంతో గట్టిగా అరిచి నెమలిని క్రిందికి తోసివేసింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

దేనిని తక్కువ అంచనా వేయొద్దు బిగ్ బాస్ బ్యూటీ అని నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ తో వీడియో మరింత వైరల్ గా మారుతోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

#Peacock Attack #Bigg Boss Star #Viral Video #Social Media #BollywoodTv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు