గేదెను ఇంటర్వ్యూ చేసిన పాకిస్థాన్ విలేకరి.. వీడియో వైరల్ !

మనం తరచూ విలేకరులు ఇంటర్వ్యూ లు చేస్తూ ఉంటె చూస్తూనే ఉంటాం.విలేకరి అన్నాక ఇంటర్వ్యూ లు చేస్తూనే ఉంటారు.

 Viral Video Pakistan Journalist Amin Interviews Buffalo-TeluguStop.com

అందులో వింత ఏముంది అని ఆలోచిస్తున్నారా.అయితే అలాగే చదవండి.

వింత ఏముందో మీకే తెలుస్తుంది.అవి మాములు ఇంటర్వ్యూ లు అయితే వింత ఏమి ఉండదు.

 Viral Video Pakistan Journalist Amin Interviews Buffalo-గేదెను ఇంటర్వ్యూ చేసిన పాకిస్థాన్ విలేకరి.. వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అతడు ఇంటర్వ్యూ చేసింది మనుషులతో కాదు.

అందుకే అది వైరల్ అయ్యింది.

ఇంతకీ మనుషులతో ఇంటర్వ్యూ చేయకపోతే మరి ఎవరితో చేశాడా అని ఆలోచిస్తున్నారా.అక్కడికే వస్తున్నాం.

ఆగండి.ఇంతకీ ఆ విలేకరి ఎవరితో ఇంటర్వ్యూ చేసాడో తెలుసా.

ఎవరితో అంటే అతడు గేదె తో ఇంటర్వ్యూ చేసాడు.అదేంటి గేదె ఎలా మాట్లాడుతుందా అని ఆశ్చర్య పోతున్నారా.

అతడు పేరు అమిన్.అతడు అప్పుడప్పుడు జంతువులతో ఇంటర్వ్యూలు చేస్తూ జనాలను నవ్వించమే కాకుండా వాళ్ళ ఛానెల్ టీఆర్పీ కూడా పెంచుతున్నాడు.

అతడు పాకిస్థానీ విలేకరి.తాజాగా అతడు లాహోర్ లో ఉన్న గేదెను ఇంటర్వ్యూ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసిన నెటిజెన్స్ పగలబడి నవ్వుతున్నారు.ఆ గేదె దగ్గరకు వెళ్లిన అమిన్ చిన్న మైక్ తో ఆ గేదెను కొన్ని ప్రశ్నలు వేసాడు.

ఆ ప్రసంగాలు వింటే మీరు నవ్వడం ఖాయం.ఆ గేదెను లాహోర్ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు.

అందుకు ఆ గేదె సమాధానంగా అరిచింది.దాంతో అతడు ఆ గేదె కు లాహోర్ రావడం ఇష్టమే అని తెలిపాడు.తర్వాత నీకు ఇక్కడ ఆహారం నచ్చిందా.అని అడగడంతో మళ్ళీ ఆ గేదె అలాగే అరిచింది.మళ్ళీ అమిన్ ఈ గేదెకు లాహోర్ ఫుడ్ కూడా బాగా నచ్చిందట అని మీడియాకు తెలిపాడు.దీంతో ఈ వీడియో చుసిన నెటిజెన్స్ నవ్వుతు సరదాగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

#Netizens #Lahore #InterviewWith #Funny Comments #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు