వైరల్ వీడియో... ఈ ఆటగాడు చేసిన ఈ పనికి ఆస్కార్ ఇవ్వాల్సిందే

ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఎక్కడ ఏది జరిగినా ఇట్టే క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

 Viral Video Oscar Should Be Given For This Work Done By This Player Viral Video,-TeluguStop.com

ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడలలో ఆటగాళ్లు చేసే కొన్ని రకాల వింత పనులు ప్రేక్షకులకు, క్రీడాభిమానులకు నవ్వులు పూయిస్తాయి.ఆ సమయంలో అది సాధారణ విషయం గానే అనిపించినా ఆ తరువాత నెటిజన్ల లైక్స్, షేర్స్ తో నెట్టింట వైరల్ గా మారుతోంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇటలీ, బెల్జియం మధ్య జరిగిన ఇటలీ ఫుట్ బాల్ జట్టు స్ట్రైకర్ ఇమ్మొబైల్ చేసిన పనికి ఒక్కసారిగా అక్కడున్న అభిమానులు, తోటి ఆటగాళ్లు సైతం ఆశ్చర్య పోయారు.బంతిని తన వైపు పాస్ చేయాలని మిడిల్ ఫీల్డర్ ను కోరగా అతను వెంటనే బాలిని ఇమ్మొబైల్ కు పాస్ చేసాడు.

అయితే దానిని డిఫెండర్ తన్నడంతో ఇమ్మొబైల్ కాలికి తగిలింది.ఇక కాలికి దెబ్బ తగిలిందని విలవిలలాడి పోయాడు.అభిమానులు సైతం ఇమ్మొబైల్ ను గమనిస్తూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే కొద్ది సేపటికి మామూలుగా నవ్వుతూ జట్టుతో కలిసాడు.

ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నీది ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube