వైరల్ వీడియో...ఒక్కసారి ఈయన తిన్న తిండి చూసారంటే?

మనం చాలా రకాల ఫుడ్ కాంపిటేషన్ రికార్డులను చూసి ఉంటాం.కాని ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ఫుడ్ రికార్డ్స్ ను బద్దలు కొడుతుంటారు.

 Viral Video  Once You See The Food He Ate, Viral News, Viral Videos In Internet-TeluguStop.com

కాని మీరిప్పుడు చూడబోయే వ్యక్తి చేసిన రికార్డును చూస్తే ఔరా అనక తప్పదు.ఎందుకంటే ఈ వ్యక్తి ప్రయత్నించిన రికార్డును ప్రయత్నించడానికి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు.

ఇక అసలు విషయం లోకి వెళ్తే ఎవరైనా సాధారణంగా ఎవరు ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ ఫుడ్ తిన్నారనే దానిపై రికార్డ్ ఆధారపడి ఉంటుంది.కాని ఇతని రూటే సేపరేటు.

ఇతను ఫుడ్ తినే ప్రక్రియతో రికార్డును బద్దలు కొడతాడు.ఇతను 50 ఈస్టర్ ఎగ్స్ ను రకరకాల ప్రక్రియల ద్వారా తిని ఒక్కసారిగా నెట్టింట్లో వైరల్ గా మారాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇతని పేరు మ్యాక్స్ స్టాన్ ఫర్డ్ ఒక యూట్యూబర్.అయితే ఇతని ప్రత్యేకత ఏంటంటే తన కో యూట్యూబర్స్ తో తిండి పోటీలకు సిద్దమవుతాడు.అయితే తాజాగా అతను చేసిన ఛాలెంజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

24 నిమిషాల్లో 50 ఈస్టర్ ఎగ్స్ తినడానికి సిద్దమయ్యాడు.ఇక ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చాయి.

అయితే ఈ తరహా పోటీలు ఇప్పటికే మ్యాక్స్ స్టాన్ ఫర్డ్ కొన్ని చేసి ఉన్నాడు.ఎది ఏమైనా మ్యాక్స్ వర్సెస్ ఫుడ్ సిరీస్ కు మాత్రం అపూర్వ స్పందన వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube