పెళ్లయ్యాక మొగుడు మారిపోతే వదిలేస్తానంటున్న హిమజ.. వైరల్ వీడియో?

వామ్మో.బుల్లితెర నటి హిమజ తాజాగా షాకింగ్ కామెంట్ చేసింది.

 Viral Video Of Himaja Saying That He Will Leave Her If He Changes His Mind After-TeluguStop.com

తాను పెళ్లి చేసుకున్నాక తన భర్త మారిపోతే డైరెక్టు వదిలేస్తాను అని చెప్పేసింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిమజ నటిగా ఒక గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా ఈమె బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.

ఎందుకంటే బుల్లితెరపై పలు సీరియల్ లో నటించి తన పాత్రలతో ఆకట్టుకుంది కాబట్టి.ఆ తర్వాత వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా నటన పరంగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తొలిసారిగా హిమజ భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా పరిచయమైంది.అందులో తన నటనతో బాగా ఆకట్టుకుంది.

ఇక పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

ఈ షో తర్వాత అవకాశాలు అంతంత మాత్రమే వచ్చాయి.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం పోస్టులతో, వీడియోలతో బాగా సందడి చేస్తుంది.అలా ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.

ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక ఇప్పటివరకు ఈమె గ్లామర్ షో చేయలేదు.చాలావరకు ఈమెతో కలిసి నటించిన బుల్లితెర ఆర్టిస్టులు గ్లామర్ షో చేయగా ఈమె మాత్రం లిమిట్ లోనే ఉంది.ఇక యూ ట్యూబ్ లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇక ఈమె పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా చేసి బాగా సందడి చేసింది.దీంతో ఈమెకు మరింత క్రేజ్ కూడా పెరిగింది.

ఇక బుల్లితెరపై ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొని బాగా సందడి చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక షాక్ ఇచ్చింది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది.ఇందులో తను పెళ్లి చేసుకున్నాక భర్త మారిపోతే వెంటనే వదిలేస్తాను అని చెప్పేసింది.

అయితే అది రియల్ వాయిస్ కాదు.రీల్ వాయిస్.

ఈ మధ్య రీల్స్ సెలబ్రెటీలు కూడా చేస్తున్నారు.తాజాగా హిమజ కూడా ఒక ఫన్నీ రీల్ చేసింది.అందులో భర్త భార్యని ఒకవేళ నేను మారిపోతే ఏం చేస్తావో అని అడగగా.25 ఏళ్లు కనిపించిన మా నాన్నని వదిలేశాను నువ్వో లెక్కనా అంటూ డైలాగ్ ఉండగా దానిని రీల్ చేసింది హిమజ.ప్రస్తుతం ఆ రీల్ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఇక హిమజ ప్రస్తుతం కొన్ని అడ్వటైజ్మెంట్లలో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube