వైరల్ వీడియో: నడి రోడ్డుపై ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

ప్రస్తుతం కలియుగ కాలంలో మనిషిని మనిషి చంపే రోజులలో మనం బతుకుతూ ఉన్నాం.ప్రస్తుత కాలంలో మనుషులు నీతి, నిజాయితీ, మానవత్వం అనే పదాలను పూర్తిగా మర్చిపోయి ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు.

 Viral Video Netizens Pay For The Work Done By That Woman On Nadi Road, Socail Me-TeluguStop.com

అయితే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు మానవత్వాన్ని చాటి చెప్పేలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు మనం గమనిస్తూనే ఉన్నాం.  తాజాగా మానవత్వాన్ని చాటుకునేందుకు ఎక్కడ ఎలా ఏం చేయాలని ఆలోచన లేకుండా ముందుకు సాగే వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

భూమండలంపై మనసుతో పాటు అనేక రకాల జీవరాశులు జీవిస్తున్న వాటిని కాపాడే సంరక్షణ మానవులపై ఎంతగానో ఉంది.ఇక అసలు విషయంలోకి వెళితే.

ముంబై నగరంలో రోడ్డుపై వెళ్తున్న మహిళ తాబేళు ను ఆదుకునేందుకు స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక తాబేలు నడిరోడ్డుపై చిన్నగా రోడ్డుకి ఒక వైపు నుంచి మరో వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది.అయితే ఆ రోడ్డుపై వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి.

అయితే అదే సమయంలో చక్కటి ఫిట్నెస్ ఉన్న ఓ మహిళ ఆ తాబేలును గ్రహించి దానిని రక్షించేందుకు ముందుకు వచ్చింది.

సదరు మహిళ ఆ తాబేలు రక్షించడానికి రెండు చేతులలో వస్త్రాలను ధరించి వాటి సహాయంతో తాబేలు ని పట్టుకొని రోడ్డు మీద నుంచి రోడ్డు పక్కన కు తీసుకెళ్ళి వదిలేసింది.

దీంతో మానవత్వం ఉన్న మనుషులు ఇంకా మన మధ్య జీవిస్తున్నారు అన్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.వీడియోలోని మహిళను నెటిజెన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube