వైరల్ వీడియో: ఈ బుడ్డోడు చేసిన పనికి తెగ నవ్వెస్తున్న నెటిజన్స్..!

కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలు చేసే పనులు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు, సోషల్ మీడియాలో నెటిజన్స్ ను కూడా ఎంతగానో అక్కటుకుంటాయి.ఈ క్రమంలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉండడం , వైరల్ అవుతుండడం  మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video Netizens Laughing At The Work Done By This Uncle-TeluguStop.com

చిన్న పిల్లల మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వారు చేసే అందరినీ ఆకట్టుకుంటాయి అలంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అచ్చం అలాంటి వీడియో ప్రస్తుతం  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను  మీరు కూడా చూస్తే నవ్వు ఆపుకోలేకపోతారు.

 Viral Video Netizens Laughing At The Work Done By This Uncle-వైరల్ వీడియో: ఈ బుడ్డోడు చేసిన పనికి తెగ నవ్వెస్తున్న నెటిజన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ వీడియోలు ఏముంది అని అనుకుంటున్నారా ? ఒక చిన్నారి తెలిసి తెలియని వయసులో చేసిన ఫన్నీ అందరినీ ఆకట్టుకుంది ఆ పిల్లవాడు కేక్  తయారు చేసుకునేందుకు ఒక గిన్నెలో నిండా పిండి పెట్టుకున్నాడు అక్కడ పక్కన ఉన్న మరొక  గిన్నెలో నుంచి పిండిని ఇంకో గిన్నెలోకి వేసే క్రమంలో ఆ పిండి కాస్త ఆ పిల్లవాడి మొఖం పై పడిపోయింది.ఇంకేముంది ఆ చిన్న పిల్లవాడు ఏడవడం మొదలు పెట్టేసాడు. ఇక ఆ వీడియోలోని బుడ్డోడు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది హృదయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిల్లవాడి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇక ఆ వీడియోకి వెల్‌కమ్ టు ఫ్సొంతం టౌన్అనే ఫన్నీ క్యాప్షన్‌ ను జత చేసాడు ఒక వ్యక్తి.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజయ్ చేయండి.

#WelcomeTo #Viral Video #Flavour #Social Media #Child Cake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు