వైరల్ వీడియో... ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

మనం చాలా సార్లు ఏదైనా చేయాలి అనుకుంటాం.కాని అనుకోవడం వరకే వదిలేస్తాం.

 Viral Video  Netizens Are Fed Up With The Work Done By This Child, Viral Video,-TeluguStop.com

కాని కొందరే పట్టుబట్టి మరీ తాము అనుకున్న దాన్ని సాధిస్తారు.ఎందుకంటే మధ్యలో వదిలిపెట్టే వారు చాలా మంది ఉంటారు.

అటువంటి వాళ్ళు ఏ పని చేసినా మధ్య వరకే చేస్తారు.కాని మంచి పని ఎవరు చేసినా అభినందనీయమే కాబట్టి మంచి నేర్చుకోవాలి అనుకుంటే చిన్నారుల నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు.

తప్పు లేదు కదా.మనకు మంచి దారిలో నడిచేందుకు లేదా ఏదైనా ఇన్స్పిరేషన్ కలిగే పని ఏది చేసినా మనం ప్రశంసించాలి.

వీలైతే మనమూ ఇంకో ఏదైనా పని చేయాలి.తాజాగా ఓ చిన్నారి స్థంభాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు.కాని మొదటి సారి ఫెయిలయ్యాడు.మరల రెండో సారి ఫెయిలయ్యాడు.

కాని చివరికి సాధించాడు.ఇక ఈ చిన్నారి తాను అనుకున్నది సాధించడానికి ఆవిష్రాంతంగా కృషి చేసి అనుకున్నది సాధించాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.ఈ చిన్నారిని చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.

ఈ చిన్నారిని ప్రస్తుతం ఉన్న యువత ఆదర్శంగా తీసుకుంటే యువత కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా తయారవుతారని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube