వైరల్ వీడియో : మౌంటెన్ ల‌య‌న్ - అడవి పిల్లి మధ్య ఫైట్.. చివరికి..?

సోషల్ మీడియాలో జంతువులు పోట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతుంటాయి.చాలా మందికి ఈ వీడియోలు వినోదాత్మకంగానే కాకుండా ఒక సందేశాత్మకంగా అనిపిస్తుంటాయి.

 Viral Video Mountain Lion Forest Cat Fight At Last-TeluguStop.com

పెద్ద జంతువులు చిన్న జంతువులను వేటాడటం చూస్తుంటాం.అయితే చిన్నవి పెద్దవాటిపై పోరాటం చేస్తే వాటి ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.

ఇటువంటి వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా హల్ చల్ చేస్తుంటాయి.మనిషి తలుచుకుంటే ధైర్యంగా విజయాలను సాధించవచ్చు.

 Viral Video Mountain Lion Forest Cat Fight At Last-వైరల్ వీడియో : మౌంటెన్ ల‌య‌న్ – అడవి పిల్లి మధ్య ఫైట్.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ధైర్యమే అందరినీ బతికిస్తుంది కూడా.అలాంటి ఓ ధైర్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ల అయ్యింది.

అడవి జంతువుల వీడియోలు కొన్ని ఫ‌న్నీగా ఉంటే మ‌రికొన్ని గ‌గుర్పాటును కలిగిస్తుంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

అందరూ సింహాన్ని అడ‌వికి రాజులా కీర్తిస్తుంటారు.అడవిలో అదే ఎక్కువ శక్తికలది.సింహాన్ని ఏ జంతువులు ఓడించలేదు.దానితో ఏదీ పోరాడి ప్రాణాలతో బయటపడకూడదని అందరూ అనుకుంటారు.

అందుకే పెద్దలు బలమైన మనిషిని సింహంతో, పిరికివారిని పిల్లితో పోల్చుతుంటారు.అయితే ఇక్కడొక పిల్లి సింహానికి చెమటలు పట్టించింది.

వీడియోలో సింహం ఒక అడవి పిల్లిపై దాడి చేస్తుంది.చాలా ధైర్యంతో అడ‌వి పిల్లి ఆ సింహంతో పోరాడుతుంది.

సింహాన్ని అడవిపిల్లి తన పంజాతో ఎదుర్కొంటుంది.చివరికి ఆ అడవిపిల్లితో పోరాడిన సింహం అక్క‌డి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోతుంది.

ఈ వీడియోను జంగ్లీక్స్ప్లోరీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.అడవి పిల్లి, పర్వత సింహం మధ్య ప్రమాదకరమైన యుద్ధం అని క్యాప్ష‌న్ పెట్టారు.

ఈ వీడియోను నెటిజ‌న్లు లైక్ చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇంకెందుకు ఆలస్యం  మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

#Lion Losses #Viral Video #Animals Fight #Cat Wins #Forest Cat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు