వైరల్ వీడియో...పిల్ల జీబ్రా కోసం తల్లి జీబ్రా భీకర పోరాటం

అడవిలో సింహాన్ని చూస్తే ఏ జంతువుకైనా ఒంట్లో వణుకు పుట్టాల్సిందే.ఎందుకంటే సింహం అడవికి రారాజు కదా అంతేకాక సింహం వేటాడాలని ఫిక్స్ అయితే ఇక ఎదుటి జంతువు ప్రాణాలు వదులుకోవాల్సిందే.

 Viral Video Mother Zebra Fight With Lion-TeluguStop.com

కాని ఎంత అడవికి రారాజు అయినా కొన్ని సార్లు తలవంచక తప్పదు.ఓటమిని ఒప్పుకోక తప్పదు.

ఎందుకంటే అడవికి రారాజు నేనే విర్రవీగే సింహం కూడా ఎన్నో సార్లు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయిన సంఘటనలను ఎన్నో రకాల వీడియో రూపంలో చూసాం.తల్లికి తన బిడ్డలు ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుంది.

 Viral Video Mother Zebra Fight With Lion-వైరల్ వీడియో…పిల్ల జీబ్రా కోసం తల్లి జీబ్రా భీకర పోరాటం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కదా.అయితే ఈ తరహా పరిస్థితి జంతువులలో కూడా ఉంటుంది.ఇక అసలు విషయానికొస్తే అడవిలో తల్లి జీబ్రా, పిల్ల జీబ్రా అడవిలో సంచరిస్తుండగా ఒక్కసారిగా సింహం పిల్ల జీబ్రాపై విరుచుకపడింది.ఇక పిల్ల జీబ్రాను సింహం నోటితో గొంతును కొరికి చంపేద్దామని అనుకున్న సమయంలో తల్లి జీబ్రా అరుపులు విని తన తలతో సింహాన్ని కుమ్మడంతో ఇక సింహం పట్టు తప్పింది.
అప్పుడు వెంటనే తల్లి జీబ్రా తన కాళ్ళతో సింహాన్ని వెనక్కి తన్ని తల్లి జీబ్రా, పిల్ల జీబ్రా రెండు అక్కడి నుండి పారిపోయాయి.ఇక నిదానంగా సింహం లేచి చూసే సరికి అవి అక్కడ నుండి వెళ్లిపోవడంతో సింహం చేసేదేమి లేక అక్కడి నుండి నిష్క్ర రమించింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.తల్లి ప్రేమ ఎంత గొప్పది అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్లను ఎంతగానో ఆసక్తికి గురి చేస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

చూసేయండి మరి.

#ZebraFight #ViralNews #ViralVideo #Video Viral #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు