వైరల్ వీడియో: ఏనుగుతో మసాజ్..!

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇట్లే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.ఇక సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలను మనం చూస్తూనే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం.

 Viral Video Massage With Elephantelephant, Massag, Women, Viral Video, Viral Lat-TeluguStop.com

ఇకపోతే సాధారణంగా ఎవరైనా మసాజ్ సెంటర్లకు వెళ్లి మసాజ్ చేయించుకుంటూ ఉంటారు.కానీ, ఈ వెరైటీ మసాజ్ మీరు ఎప్పుడు, ఎన్నడు చూసి.

విని ఉండరు.అదే ఎలిఫెంట్ మసాజ్.

అదేంటి ఏనుగు మసాజ్ చేయడం అని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమేనండి బాబోయ్

ఒక మహిళ మంచంపై ప్రశాంతంగా పడుకున్న సమయంలో ఓ ఏనుగు తన తొండంతో మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.అంత పెద్ద ఏనుగు తన తొండంతో మసాజ్ చేస్తున్న కానీ ఆ మహిళ ఎటువంటి భయం లేకుండా నవ్వుతూ ఎంజాయ్ చేయడం నెటిజన్స్ కు బాగా ఆకట్టుకుంటుంది.

ఆ మహిళ కాలు దగ్గర నుంచి తల వరకు తన తొండంతో కొడుతూ మసాజ్ చేసిన వీడియో ఒక్కసారిగా అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇక మరికొందరైతే సోషల్ మీడియాలో ఆ బలమైన ఏనుగు తొండంతో గట్టిగా కొడితే ఆ మహిళ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయగా వీడియోను చూసిన నెటిజన్స్ వారి రీతిలో స్పందిస్తున్నారు.అయితే ఏనుగుతో ఇలాంటి పని చేయించుకోవడం ఏమిటని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఎలిఫెంట్ మసాజ్ వీడియో పై ఒక లుక్ వేయండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube