వైరల్ వీడియో: మంచులో ఫ్యాన్‌ ను నడుముకు కట్టుకుని ఫ్రీ జర్నీ చేస్తున్న ఘనుడు..!  

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా నిమిషాల్లో ఇట్టే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే అనేక విషయాలు తెగ వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.

TeluguStop.com - Viral Video Man Lazy Option To Work Skating Fan

అయితే తాజాగా ఓ వ్యక్తి మంచులో స్కేటింగ్ చేయడం సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.

మామూలుగా మనం మంచులో స్కేటింగ్ చేయడం ఎంత కష్టమో మనకు తెలిసిన విషయమే.అలవాటు లేనివారు స్కేటింగ్ చేస్తే ఇట్టే కింద పడిపోతూ ఉంటాము.అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి మంచును ఎలా వాడుకోవాలో, అందులో ఎలా వెళ్లాలో బాగా తెలుసు.దాంతో ఆ వ్యక్తి ఆలోచించి కాళ్లు, చేతులు ఆడించేందుకు శ్రమ ఎక్కువ అవుతుండడంతో వాటి నుంచి బయటపడేందుకు ఏకంగా తన నడుముకు ఓ భారీ ఫ్యాన్ ను బిగించుకొని రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఎంచక్కా వేగంగా, ఎటువంటి శారీరక శ్రమ లేకుండా వెళ్లిపోవడం మనం గమనించవచ్చు.

TeluguStop.com - వైరల్ వీడియో: మంచులో ఫ్యాన్‌ ను నడుముకు కట్టుకుని ఫ్రీ జర్నీ చేస్తున్న ఘనుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

సైన్స్ లోని చిన్న లాజిక్ తెలుసుకొని అతడు ఈ ప్రక్రియను చేయగలిగాడు.ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఎందరో ఆ వ్యక్తిని తెగ పొగిడేస్తున్నారు.అతడి తెలివికి ఔరా అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.ఏది ఏమైనా ఆలోచిస్తే మార్గం ఉంటుంది అన్నట్లుగా.

ఈ వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి మంచులో నడవడానికి కష్టం కావడంతో ఇలా ఏర్పాటు చేసుకున్నాడు.ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

#Social Media #Skating #ManTake #Snow #Snow Skating

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Man Lazy Option To Work Skating Fan Related Telugu News,Photos/Pics,Images..