వైరల్ వీడియో: వీడు ఎవడండి బాబు.. ఏకంగా మంచం కింద అంత పెద్ద సొరంగం తవ్వేశాడు..!

సోషల్ మీడియా అంటే అదొక విచిత్ర ప్రపంచం.చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను పోస్టు చేస్తుంటారు.

 Viral Video Man Digged Tunnel Under The Bed,  Man, Digged, Hidden, Tunnel, Bed,-TeluguStop.com

కొన్ని వీడియోలు విచిత్రంగా ఉంటే ఇంకొన్ని వీడియోలు కాస్త భయంకరంగా ఉంటాయి.అయితే ఇలా వీడియోలను పోస్టు చేయడం ద్వారా చాలా మంది తమ ప్రతిభను నిరూపించుకున్నారు.

ఇంకొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు.తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.

సాధారణంగా పూర్వకాలంలో గుహలను, సొరంగాలను ఎక్కువగా తవ్వించేవారు.అలాంటి సొరంగమే ఇప్పుడు ఓ వ్యక్తి తవ్వి ఫేమస్ అయ్యాడు.

రహస్యంగా సొరంగం తవ్విన ఆ వ్యక్తి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ గా నిలిచి ఫేమస్ అయ్యాడు.మనం చూసినట్లైతే పాత సినిమాల్లో రౌడీలు రహస్యంగా సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకునేవారు.

గుట్టుచప్పుడు కాకుండా సొరంగాల్లోనే తల దాచుకునేవారు.

దీని వల్ల వారికి అనేక రకాల ముప్పులనేవి ఉండేవి కావు.

అయితే శత్రువులు దాడి చేసినప్పుడు రౌడీలు ఇటువంటి సొరంగం మార్గాల్లోనే తల దాచుకుని ఉండటం వల్ల తప్పించుకుంటూ ఉంటారు.అంతేకాకుండా రాజుల కాలంలో ఏర్పాటు చేసుకున్న ఇటువంటి సొరంగాలు, ప్రస్తుత కాలంలో బయట పడటం మనం వార్తలల్లో ఏదో రోజు చూస్తూనే ఉన్నాము.

తాజాగా అలాంటి సొరంగాన్నే ఓ వ్యక్తి తవ్వుకున్నాడు.ఆ వ్యక్తి తాను పడుకునే బెడ్‌ కిందే సొరంగాన్ని తవ్వుకుని తను అనుగుణంగా తయారు చేసుకున్నాడు.

ఈ సొరంగానికి సంబంధించిన వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వ్యక్తి తన బెడ్‌ కింద నుంచి ఓ కిలోమీటరు పొడవు ఉన్న సొరంగాన్ని తవ్వాడు.ఆ వ్యక్తి.బెడ్‌ కింద ఉన్న సొరంగంలోకి దిగేందుకు మెట్లను కూడా తవ్వుకుని ఏర్పాటు చేసుకున్నాడు.ఆ సొరంగంలోపల అంతా పచ్చని లైట్లతో అలంకరించాడు.సొరంగం సీన్‌ చూసిన నెటిజన్లు ఒసామా బిన్‌ లాడెన్‌ దాక్కున్న సొరంగం ఇదేనా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube