వైరల్ వీడియో: రాంగ్ టైంలో ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది కాబోలు..!- Viral Video Lions Scared Of Deer

lion, deer, social media, viral video lions scared of deer when it leaping towards them, viral video, lions chases deer - Telugu Deer, Lion, Lions Chases Deer, Social Media, Viral Video, Viral Video Lions Scared Of Deer When It Leaping Towards Them

సాధారణంగా రోజూ రకరకాల వైరల్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం.ఆ వీడియోలను చూస్తున్నప్పుడల్లా నోటి మీద వేలు వేసుకుంటాం.

 Viral Video Lions Scared Of Deer-TeluguStop.com

అరె ఎలా చేశారని ఆశ్చర్యపోవడం.లేదా.

పాపం ఇలా జరిగిందేంటని ఆవేదన చెందుతూ ఉంటాం.అయితే తాజాగా అలాంటి ఒక వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

 Viral Video Lions Scared Of Deer-వైరల్ వీడియో: రాంగ్ టైంలో ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది కాబోలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ షాక్‌ కి గురవుతున్నారు.

అడవుల్లో నివసించే జంతువులు తమ ఆహారాన్ని వేటాడి సంపాదిస్తాయని అందరికీ తెలిసిన విషయమే.

అయితే జంతువులను వేటాడే సమయంలో పులులు, సింహాలు ఎంతో ప్లాన్ చేసుకుని వేటాడుతాయి.ప్లాన్ వేసి.టార్గెట్‌ ను పట్టుకునేంత వరకు వెనుకంజ వేయవు.కొన్ని సందర్భాల్లో తమ టార్గెట్ మిస్ అయినా వెనుకంజ వేస్తాయి.

కానీ, ఫిక్స్ అయితే మాత్రం టార్గెట్ మిస్ కాకుండా చూసుకుంటాయి.అయితే కింద కనిపిస్తున్న వీడియో దానికి టోటల్ రివర్స్ అని చెప్పవచ్చు.

పైన కనిపిస్తున్న ఈ వీడియోలో రోడ్డుపై సింహాలు నడుచుకుంటూ వెళ్తుంటాయి.రోడ్డు అవతలి సైడ్ నుంచి వేగం దూసుకొస్తున్న ఓ జింక సింహాల చేతికి చిక్కింది.రోడ్డును వేగంగా దాటాలనే ఉద్దేశంలో ఉన్న జింక.సింహాలకు ఆహారంగా మారింది.

వేటాడకుండానే సింహాలకు ఆహారంగా మారిన జింక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న జింకను చూసి మొదట్లో సింహాలు భయపడినా.

ఆ తర్వాత అలర్ట్ అయి జింకను పట్టుకుంటాయి.వీడియో చూసిన నెటిజన్లు.

‘‘ఉరుక్కంటాపోయి.ఇరుక్కుందిగా పాపం.

’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఆద మరిస్తే ప్రాణానికే ప్రమాదమని.

మరో కోణంలో చూస్తే వాహనాలు నడిపేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా వచ్చే ప్రమాదాన్ని కూడా పసిగట్టాలని పలువురు నెటిజన్లు సూచనలు అందిస్తున్నారు.

#Social Media #Viral Video #Lion #Deer #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు