వైరల్ వీడియో : చిరుత‌పులి - సింహం మధ్య ఫైట్.. చివరికి...?

ప్రస్తుత  రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video Leopard Fight Between The Lion Finally-TeluguStop.com

అయితే అడవిలో జంతువుల మధ్య ఘర్షణ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జంతువుల మధ్య  జరిగే ఘర్షణ , యుద్ధం చాలా కఠినంగా ఉంటాయి.

వాటిని చూసి మిగతా జంతువులు కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటాయి మనం ఇప్పటికే సింహానికి సంబంధించిన వీడియోలు చాలానే చూశాం.తాజాగా ఒక సింహం పదునైన వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

 Viral Video Leopard Fight Between The Lion Finally-వైరల్ వీడియో : చిరుత‌పులి – సింహం మధ్య ఫైట్.. చివరికి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వీడియో ఆధారంగా ఒక చెట్టు పైన చిటారు కొమ్మన ఒక  చిరుతపులి హాయిగా కూర్చొని నాన్ వెజ్ ను ఆరగిస్తుంది.అది గమనించిన అడవికి రాజైన సింహం నెమ్మదిగా ఒక్కసారిగా మాంసం కోసం చిరుతపై దాడికి దిగింది.

దాంతో ఒక్కసారిగా బరువు అధికమవ్వడంతో చెట్టు కొమ్మ విరిగి చిరుత, సింహం రెండు కూడా కింద పడిపోయాయి ఇక చిరుత కింద పడగానే అక్కడి నుంచి వెంటనే లేచి అక్కడి నుండి పరుగులు పెట్టింది.ఇక ఈ వీడియోను చూసిన కొంతమందిని నెటిజన్స్ ఇలాంటి  వీడియో ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తూన్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

#Comments #Lion Attack #Social Meida #Cheetha #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు