వైరల్ వీడియో: దేవుడా.. రెచ్చిపోయిన జెన్నీఫ‌ర్ లోఫెజ్..!  

Jennifer Lopez Releases In the Morning Music Video, In the Morning Video Song, Jennifer Lopez Physique, Jennifer Lopez Mermaid, Jennifer Lopez, pop singer, dance, viral video, social media, viral latest - Telugu Dance, In The Morning Video Song, Jennifer Lopez, Jennifer Lopez Mermaid, Jennifer Lopez Physique, Jennifer Lopez Releases In The Morning Music Video, Pop Singer, Social Media, Viral Latest, Viral Video

అమెరికన్ నటి, సింగర్, డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన జెన్నీఫర్ లోపేజ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని కలిగి ఉన్నారు.తెలుగు లో జల్సా సినిమాలో ‘జెన్నిఫ‌ర్ లోఫెజ్ స్కెచ్ గీసిన‌ట్టుగా ఉందిరో ఈ సుంద‌రి’ అంటూ ఒక పాట కూడా రూపొందించిన విషయం తెలిసిందే.

TeluguStop.com - Viral Video Jennifer Lopez In The Morning Music Video

ఆమె పాప్ సింగర్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రత్యేకమైన ఆల్బమ్స్ చేస్తూ ఆ పాటలలో శృంగారభరితమైన డాన్సులు వేస్తూ జెన్నిఫర్ లోపెజ్ కుర్రకారుకి మత్తెక్కిస్తారు.

అయితే 51 ఏళ్ళ వయసులో కూడా ఆమె తన ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ తన అందచందాలను చూపించి ఆశ్చర్యపడుతున్నారు.
ఆమె రెండు రోజుల క్రితం ఒక పాటను విడుదల చేశారు.“ఈఫ్ యు లవ్ మీ.జస్ట్ సే ఇట్ ఇన్ ద మార్నింగ్ నాట్ జస్ట్ ఇన్ ద ఈవెనింగ్” అంటూ సాగే మూడు నిమిషాల నిడివిగల పాటను ఆమె రిలీజ్ చేయగా ఇప్పటికే దానికి 12 లక్షల వీక్షణలు వచ్చాయి.వన్ సైడ్ లవ్ చేయడం మంచిది కాదని.ఎవరైతే విలువ ఇవ్వరో వారి నుంచి దూరంగా వెళ్లిపోవాలని.రెక్కలు కట్టుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని ఆమె తన పాటలో వివరించారు.అయితే ఈ పాటలో జెన్నీఫర్ లోపేజ్ పూర్తి నగ్నం గా కనిపించి షాక్ ఇచ్చారు.

TeluguStop.com - వైరల్ వీడియో: దేవుడా.. రెచ్చిపోయిన జెన్నీఫ‌ర్ లోఫెజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ పాటలో ఆమె నగ్నంగా కనిపించడంతో ప్రస్తుతం “ఇన్ ది మార్నింగ్ సింగిల్” పాట వైరల్ అవుతోంది.అయితే 51 ఏళ్ళ వయసులో కూడా ఆమె ఫిట్నెస్ లెవల్స్ ను చూసి అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.ఈ పాటలో మాత్రమే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా జెన్నీఫర్ లోపేజ్ అందాలను బీభత్సం గా ఆరబోస్తూ తన అభిమానులకు చెమటలు పట్టిస్తారు.
అయితే ఇన్ ద మార్నింగ్ అనే పాటను జెన్నిఫర్ లోపేజ్ చాలా రోజుల నుంచే ప్రమోషన్ చేస్తున్నారు.

ఇటీవల ఒక ప్రోమో విడుదల చేసి తనకంటే తన అభిమానులనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఆమె చెప్పారు.ఇకపోతే జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారం రోజు జెన్నీఫర్ లోపేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

#InThe #JenniferLopez #Pop Singer #Viral Video #Jennifer Lopez

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు