వైరల్ వీడియో: ఒకటనుకుంటే మరొకటి అయ్యింది.. పక్షి ఇచ్చిన పనిష్మెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

పక్షులకు, జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో వీడియోలు కొన్ని బాధ కలిగించేలా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా ఉండడంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 Viral Video If You Want One It Has Become Another You Cant Stop Laughing When You See The Punishment Given By The Bird-TeluguStop.com

ఇందులో కొన్ని వీడియోలు చూస్తే అసలు నవ్వు ఆపుకోలేరు.ఇలాంటి కోవకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పక్షులకి ఆహారం పెట్టాలి అనుకున్న ఓ వ్యక్తికి ఓ పక్షి అనుకొని విధంగా అతనికి చిన్న ఝలక్ ఇచ్చింది.అదేంటో అలా ఎలా జరిగిందో మీరు కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

 Viral Video If You Want One It Has Become Another You Cant Stop Laughing When You See The Punishment Given By The Bird-వైరల్ వీడియో: ఒకటనుకుంటే మరొకటి అయ్యింది.. పక్షి ఇచ్చిన పనిష్మెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ వీడియోలో అసలు ఏమి ఉందో ఒకసారి చూద్దామా.

చాలామంది బయటకు వెళ్ళినప్పుడు జంతువులకు కానీ.

పక్షులు కానీ వారికి ఇష్టమైన రీతిలో ఆహారపదార్థాలను అందిస్తుండడం మనం గమనిస్తూనే ఉంటాం.మరి కొందరు వారి ఇంటి వద్దనే మూగజీవాలకు ఎండకాలంలో దాహాన్ని తీర్చే విధంగా కొన్ని పాత్రలలో నీళ్ళలో ఉంచి వాటిని తాగేలా చూస్తుంటారు.

మరికొందరు మూగజీవాలకు ఆహారాన్ని అందజేయడంలో మంచి మనసును చాటుకున్న అందులో కొందరు మాత్రం వాటిని ఆహారం అందించడంలో కాస్త వెరైటీ పనులు చేస్తూ ఉంటారు.మూగజీవాలకు ఆశ చూపించి వాటిని ఆడుకోవాలని ప్రయత్నం చేసేవారు కొందరు ఉంటారు.

అలాంటి ప్రయత్నాల్లో కొందరు విజయం సాధిస్తే మరి కొందరు మాత్రం విఫలం అవుతూ ఉంటారు.తాజాగా ఈ లిస్టులో ఓ పెద్దాయన చేరిపోయాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ సముద్రం ఒడ్డున గల బ్రిడ్జిపై ఓ వ్యక్తి పక్షులకు ఆహారం అందించే ప్రయత్నంలో కొత్తగా ట్రై చేశాడు.ఆహార పదార్థాన్ని తన నోటిలో ఉంచుకొని పక్షులకు ఆహారాన్ని ఆమె చేయబోయాడు.

ఆహార ముక్కను నోట్లో ఉంచుకొని బ్రిడ్జిపై నిలబడక అంతలోనే వచ్చిన ఓ పక్షి అతని మొహం పై రెట్టను వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఆ రెట్ట కాస్త అతడి నోట్లో నేరుగా పడడంతో అతడు పూర్తిగా బోల్తా పడ్డాడు.

దీంతో అతడు బిత్తరపోయి విలపించాడు.ఈ తతంగాన్ని మొత్తం మరో వ్యక్తి వీడియో తీయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.

#Social Media #Food #Bird #Shit On Face #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు