వైర‌ల్ వీడియో.. ఈయ‌న క్రియేటివిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సోషల్ మీడియా అంటేనే వింత‌లు, వినోదాల‌కు పెట్టింది పేరు.కాగా ఇందులో ఎప్పుడు ఏ వీడియో వైర‌ల్ అవుతుందో ఏ ఫొటో హ‌ల్ చ‌ల్ చేస్తుందో ఎవ‌రికీ అర్థం కాదు.

 Viral Video If You Know His Creativity You Should Be Shocked-TeluguStop.com

ఎందుకంటే మ‌నం బ‌య‌ట చూడ‌ల‌ని ఎన్నో వింత‌లు, విశేసాలు మ‌న‌కు సోస‌ల్ మీడియాలోనే క‌నిపిస్తుంటాయి.కాగా అలాంటి వీడియోల్లో కొన్ని మనసును గాయ‌ప‌రిచేలా ఉంటే మ‌రికొన్ని హత్తుకునేలా మ‌న‌కు ద‌గ్గ‌ర‌వుతుంటాయి.

ఇక కొన్ని వీడియోలు చూస్తే అస‌లు ఎలా సాధ్యం అయింది అని మ‌నం ఆశ్చర్య పోతుంటామ‌నే చెప్పాలి.ఎందుకంటే అలాంటివి చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.

 Viral Video If You Know His Creativity You Should Be Shocked-వైర‌ల్ వీడియో.. ఈయ‌న క్రియేటివిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇలాంటివే కాకుండా కొంతమంది క్రియేటివ్ అస‌లు ఊహ‌కు కూడా అంద‌కుండా ఉంటుంది.ఎందుకంటే వారు రొటీన్ గా కాకుండా చాలా భిన్నంగా ఆలోచిస్తూ అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తుంటారు.

కాబ‌ట్టే వారు చేసే ప‌నులు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి.ఇక ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా జ‌రిగాయ‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో విప‌రీతంగా వైరల్ అవుతోంది.ఎందుకంటే ఓ కుర్రవాడు చేసిన ఆలోచ‌న నిజంగానే అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంద‌నే చెప్పాలి.

అదేంటో ఇప్పుడు చూద్దాం.

అయితే ఆ వ్య‌క్తి ఏకంగా ట్రక్టర్ ట్రక్కులో స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు చేసి అందులో రోజూ స్విమ్మింగ్ చేస్తుంటాడు.

అలా క్ర‌యేటివ్ గా ఏర్పాటు చేసిన దాంట్లో ఆనందంతో ఈత కొడుతుండటాన్ని ఈ వీడియోలో మనం చూడవచ్చనే చెప్పాలి.ఎందుకంటే అస‌లు ఊహ‌కు కూడా అందుకుండా అత‌ను ఓ ట్రాక్టర్ ట్రక్కులో స్మిమ్మింగ్ ఫూల్ ఏర్పాటు చేసి హాయిగా అందులో ఈత కొడుతున్నారు.

ట్ర‌క్ చుట్టూ కవర్‌ను ప‌క‌డ్బందీగా పెట్టి నీరు బ‌య‌ట‌కు పోకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు.ఇక ఈ వీడియో చూసిన వాళ్లు ఊకుంటారా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అదేంటో మీరు కూడా చూడండి.

#Fool #Creativity

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు