వైర‌ల్ వీడియో: మంచు లక్ష్మీని వెనకనుంచి ఘాడంగా హత్తుకున్న హీరోయిన్ రకుల్...!

సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరో హీరోయిన్ల వ్యవహారం కాస్త అందరితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.ఇందులో మంచు లక్ష్మి కూడా ఒక విభిన్న స్టైల్ కలిగి ఉంటుంది.

 Rakul Preet Singh Birthday Celebrations Viral Video,manchu Lakshmi, Rakul Preet-TeluguStop.com

ఇక ఎవరైనా మంచు వారి ఫ్యామిలీతో సినిమాలలో నటిస్తే వారికి మంచు లక్ష్మి నిత్యం టచ్ లోనే ఉంటుంది.హీరో హీరోయిన్లు అని తేడా లేకుండా అందరితో సరదాగా ఉంటుంది మంచు లక్ష్మి.

ఇకపోతే మంచు లక్ష్మికి రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి చాలా మంచి స్నేహితులు.విరందరూ చాలా బాగా క్లోజ్ గా ఉంటారు కూడా.

వీళ్ళిద్దరే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు మంచు లక్ష్మికి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంటారు.ఇక వాళ్ళందరిలో మంచు లక్ష్మి, రకుల్ ఫ్రెండ్ షిప్ చాలా గట్టిది.

వీరిద్దరూ కలిసి అనేక కార్యక్రమాలకు హాజరు అవడమే కాకుండా కలిసి షికారు చేయడం కలిసి వ్యాయామాలు చేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదండోయ్.

ఒక్కోసారి వీరి బంధాన్ని చూస్తే నెటిజన్స్ కు కూడా ఎక్కడా లేని అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ మధ్య.అసలు విషయంలోకి వెళితే తాజాగా మంచు లక్ష్మి ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

అందులో రకుల్, మంచు లక్ష్మి చాలా సన్నిహితంగా ఉండటంతో వారి బంధానికి నెటిజన్స్ కొత్త పేర్లు పెడుతున్నారు.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా మంచు లక్ష్మి విషెస్ చెబుతూ ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

అందులో రకుల్ గురించి సరదా, అంకితభావం, కష్టపడే తత్వం, ఎంతో సిన్సియర్, కేరింగ్, పిచ్చి ఇలా అనేక రకాల పేర్లను పెడుతూ ఇలా అన్నీ ఉన్న స్నేహితురాలు ప్రపంచంలోని గొప్ప వాటిని పొందే అర్హత కలది అంటూ హ్యాపీ బర్త్ డే మై లవ్.నువ్వు తోడుంటే జీవితంలో సంతోషంగా ఉంటుంది.

నువ్వు నన్ను గొప్ప మనిషిలా తయారు చేశావు అని మంచు లక్ష్మి పోస్ట్ చేసింది.అయితే ఇందుకు రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందిస్తూ లవ్ యు.నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ ఒక సోదరిల ప్రేమను పంచుకున్నందుకు థాంక్స్ అంటూ తమ వద్ద ఉన్న బంధం కేవలం సోదరీమణుల సంబంధమే అంటూ నెటిజెన్స్ కు ఓ క్లారిటీ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube