వైరల్ వీడియో... ఏకంగా ఆ పని చేస్తూ హీరోయిన్ ఫోటో షూట్

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది అనుకుంటారు.కాని అది అందరికీ సాధ్యపడదు.

 Viral Video Heroine Photo Shoot Doing That Work Together Viral News, Viral Video-TeluguStop.com

చాలా కొద్ది మందికి మాత్రమే అది సాధ్యపడుతుంది.సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.

ఇక్కడ అవకాశాలు రావడంలో గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో గ్లామర్ మాత్రమే ప్రధానకర్షణగా నిలుస్తూ, గ్లామర్ ను ఎంతలా పెంచుకుంటూ ఉంటే, నటనా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ ఉంటే సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా చాలా ఏళ్ళు నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

అందుకే హీరోయిన్ లు ఎక్కువగా ఫోటో షూట్ లు చేస్తూ, ఫోటోలలో అందాలు ఆరబోస్తూ రకరకాల స్టిల్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ఫోటోలకు ఫోజులిస్తారు.ప్రస్తుతం నెట్టింట్లో నటి ఏంజెలీనా జోలి  ఫోటో షూట్ తెగ వైరల్ గా మారుతోంది.

తేనెటీగలను తన బాడీపై వేసుకొని ఫోటో షూట్ చేసింది.చూసే వారికి ఒళ్ళు గగుర్పొడుస్తున్నా హీరోయిన్ మాత్రం ఏ మాత్రం భయం లేకుండా అలాగే ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.మొత్తం 18 నిమిషాల పాటు తేనెటీగలను తన బాడీపై ఉంచుకుంది.

ఇక ఏంజెలినా నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ ఆధ్వర్యంలో నటి ఏంజెలీనా ఫోటో ఘాట్ నిర్వహించినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube