వైరల్ వీడియో: ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూసారా..?!

భారతదేశం లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఫుట్‌ బాల్ కాకుండా మిగతా ఆటలు ప్రాముఖ్యం చెందాయి.ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఎక్కువగా ఇష్టపడే ఆటలలో ఫుట్‌ బాల్ మొదటి స్థానంలో నిలబడుతుంది.

 Viral Video Have You Ever Seen A Goal Like This, Viral Video, Viral Latest, Foot-TeluguStop.com

ఇక ఫుట్‌ బాల్ క్రీడాకారులు ఆదరణ చూస్తే మతిపోతుంది.ఫుట్‌ బాల్ ఆటగాళ్లు కొందరు కోట్లకు కోట్ల రూపాయలు ఏడాదికి సంపాదిస్తారు.

అయితే వారు ఆ స్థాయికి చేరుకోవడానికి గ్రౌండ్ లో వారు పడే శ్రమ ఎదుటి జట్టు ఆటగాడిని  దాటుకొని బాల్ గోల్ పోస్ట్ లోకి పంపించడానికి ఎంతో కష్టపడతారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

ఫుట్‌ బాల్ చరిత్రలోనే అత్యధిక దూరం న్యూ పోర్ట్ కౌంటీకి చెందిన గోల్ కీపర్ టామ్ కింగ్‌ చేశాడు.అతడు తాజాగా జరిగిన చెల్టెన్‌ హామ్‌ టీంతో జరిగిన మ్యాచ్ లో టామ్ తన గోల్ పోస్ట్ నుండి ప్రత్యర్థి గోల్ పోస్ట్ లో పడేలా బాల్ ను కొట్టడం విశేషం.

ఈ గోల్ పోస్ట్ నుండి ఆ గోల్డ్ పోస్ట్ మధ్య దూరం 315 అడుగులు.ఈ గోల్ తో 2013 లో చేసిన రికార్డ్ కనుమరుగైపోయింది.

ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరిస్తూ తన వెబ్సైట్ లో తెలిపింది.గోల్ కీపర్ బాల్ ను కొట్టిన సమయంలో గాలి కూడా అదే దిశలో అనుకూలించడంతో గోల్ కీపర్ ను దాటుకొని బాల్ గోల్ పోస్ట్ లోకి చేరుకుంది.ఇక ఈ గోల్ గురించి గోల్ కీపర్ కింగ్ మాట్లాడుతూ ఈ గోల్ ను చాలాకాలం పాటు చర్చించుకుంటారని.ఈ విషయం తనకి ఎంతో గర్వకారణంగా ఉందని అతడు మ్యాచ్ తర్వాత తెలిపాడు.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube