వైరల్ వీడియో: పెళ్లికూతురు చేసిన పనికి ఆశ్చర్యపోయిన వరుడు..!

సాదరణంగా పెళ్లి వేడుకలు అంటే అంతా ఇంతా కాదు పెళ్లి వేడుకలో భాగంగా అనేక తంతులు, అనేక సంప్రదాయాలు లాంటివి ఎన్నో ఉంటాయి.ప్రస్తుత రోజులలో ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి తాళి కట్టే వరకు వివిధ రకాలగా చాలా వినూత్నంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతం యువత.

 Viral Video: Groom Surprised By Bride's Work  Bride, Groom, Funny Video, Photos,-TeluguStop.com

ఇది ఇలా ఉండగా మరోవైపు సోషల్ మీడియాయే ప్రపంచం అయిపోయింది.మొత్తం ప్రపంచంలో ఏమూలాన ఏమి జరిగిన కూడా నిమిషలలో అందరికీ తెలిసిపోతుంది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.అందులో వధూవరులు చేసే ఫన్నీ ఇలాంటివి మనం నిత్యం చూస్తూనే ఉంటాం ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా పెళ్లి కూతురు నిలచడం ఎంతగానో ఆకట్టుకుంది.

ఆ వీడియో ఆధారంగా వేదికపై పెళ్లి కుమారుడు తన స్నేహితులతో మాట్లాడుతున్న తరుణంలో అనుకోకుండా వధువు స్టేజ్ పైకి వచ్చి వరుడి ఒడిలో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మనం చూడవచ్చు వరుడు ఊహించని విధంగా ఇలా వధువు చేయడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.అంతేకాకుండా అక్కడ ఉన్న వారందరు మాత్రం పెళ్లి కూతురు చేసిన పనికి ఫిదా అయిపోయారు.పెళ్లి కూతురు చేసిన అల్లరి చాలామందికి చాలా ముచ్చటగా అనిపించింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube