వైరల్ వీడియో: రహెనే కు అదిరిపోయే వెల్కమ్..!  

rahane, australia win, test series, grand welcome, social meida, viral video-team india-rahene-austalia serires-fans of rahene-border gavasker trophy-social media-test series - Telugu Australia Win, Grand Welcome, Rahane, Social Meida, Test Series, Viral Video

ఆస్ట్రేలియా పై సరికొత్త చరిత్రను సృష్టించిన టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ అంజిక్య రహానే కు ముంబైలో ఘన స్వాగతం పలికింది.ఎన్నడూలేని విజయం సొంతం చేసుకోవడంతో పాటు బోర్డర్‌ – గవస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న కారణంగా అతనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

TeluguStop.com - Viral Video Grand Welcome To Rahane In Mumbai

ఈ తరుణంలో ముంబైలో అభిమానులు, స్థానికులు ఘనస్వాగతం పలుకుతా బాండ్ బాజాలతో సంబరాలు జరుపుకున్నారు.ముంబైలోని తన ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో స్థానికుల, రహానే అభిమానుల సంబరాలకు హద్దులు లేవు.

భారత్ విజయంతో దేశం గర్వపడేలాగా చేసిన కెప్టెన్ అపూర్వ స్వాగతం పలికి వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు అభిమానులు.తన కూతురు ఆర్యను ఎత్తుకొని వస్తున్న తరుణంలో ఆయన అభిమానులు పూలవర్షం కురిపించి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో అతడి భార్య రాధిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో: రహెనే కు అదిరిపోయే వెల్కమ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ ఆయన విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమిండియాకు నాయకత్వం వహించిన రహానే ట్రోఫిని సొంతం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.ఇండియా జట్టులోని నలుగురు సభ్యులతో కలిసి రహానే ఆస్ట్రేలియా నుండి ముంబైకి చేరుకున్నాడు.

రహానే, రాధిక కు 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ వివాహం చేసుకున్నాడు.ఇంతవరకు రహనే కెప్టెన్సీ వహించిన నాలుగు టెస్ట్ మ్యాచ్లో మూడు టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించగా, ఒక్క టెస్ట్ మ్యాచ్ లో మాత్రం డ్రాగా ముగించింది టీమ్ ఇండియా జట్టు.

.

#Social Meida #Grand Welcome #Australia Win #Rahane #Test Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు