వైరల్ వీడియో: మంచి చేసినా వాళ్లకు చెడు జరిగినట్లు..!?

మనం జంతువులను ఎంత ప్రేమగా చూపిస్తామో అవి కూడా మన మీద అంతే ప్రేమనే చూపిస్తాయి.ఇక చెప్పాలి అంటే మనుషుల కంటే జంతువులే ఎక్కవ ప్రేమను చూపిస్తాయి.

 Viral Video: Good But Bad For Them  Cow, Social Meida, Viral Vidoe, Viral Latets-TeluguStop.com

అందుకే చాల మంది జంతవులను పెంచుకుంటారు.అయితే కొంత మంది అమాయకమైన జంతువులను హింసించి కొందరు రాక్షసానందం పొందుతుంటారు.

మూగ జీవాలను వేధించి కర్కషంగా వ్యవహరిస్తుంటారు.మంచి చేసే జీవాలకే ముప్పు తెస్తుంటారు.

ఇలాంటి వారికి బలంగా బుద్ధి చెప్పడం చాలా ముఖ్యం.ఇక వారు పెంచుకున్న జంతువు తల చెట్టు కొమ్మలో ఇరుకుంది.

ఇక దానిని బయటికి తీయడానికి చాల ఇద్దరు యువకులు కష్టపడ్డారు.ఈ హృదయవిదాయకరమైన ఘటన ఒక్కటి జరిగింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చెట్టు కొమ్మల మధ్య ఓ ఎద్దు తల ఇరుక్కుపోయింది.ఇక దాని తల బయటికి తీసుకోవడానికి ఎద్దు చాల కష్టాలు పడుతుంది.

ఇక అటుగా వచ్చిన యువకులు ఎద్దును గమనించి దాని దగ్గరికి వెళ్లారు.ఇక చెట్టు కొమ్మలను లాగుతూ దాని తలకు ఎలాంటి గాయం తగలకుండా బయటికి తీయడానికి ప్రయత్నాలు చేశారు.

ఇక ఇలా ఇద్దరు యువకులు చాలాసార్లు చేశారు.ఈ ఘటనను వీడీయో తీశారు.

ఇక యువకులు మంచి చేస్తున్నవిషయం ఎద్దుకు వేరేలా అర్ధం చేసుకొని ఆగ్రహించింది.ఇక ఒక్కసారిగా వారివైపు దూసుకెళ్లింది.ఇద్దరిని కొమ్ములతో గుద్ది కిందపడేసింది.అక్కడి నుంచి వేగంగా పరుగెత్తింది.

అవనీశ్ శరణ్​ అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను పోస్ట్ చేశారు.ఇక మంచి చేసినా వాళ్లకు చెడు జరిగినట్లు అని క్యాప్షన్ పెట్టారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోని చూసిన నెటిజన్స్ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube