వైరల్ వీడియో... ఇంట్లో దెయ్యం... ఒక్కసారిగా మాయం

చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ భయపడే ఒకే ఒక్క విషయం దయ్యం.ఇంత టెక్నాలజీ పరుగులు పెడుతూ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎక్కడో దయ్యాలు, భూతాలు అంటే ఎంతో కొంత భయపడుతున్న పరిస్థితి ఉంది.

 Viral Video Ghost Sleeping On Bed-TeluguStop.com

కొందరు ఇంకా దయ్యాలు లేవు అన్న మాట నమ్మడానికి ఇష్ట పడరు.దీనిపై చాలా రోజులుగా రకరకాల డిబేట్లు నడుస్తున్నా దయ్యాలు ఉన్నాయా లేవా అన్న మాటకు ఇంకా తెరపడని పరిస్థితి ఉంది.

తాజాగా దయ్యం వీడియోలు చాలా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ మహిళ తాను ఇల్లు కొనాలని నిర్ణయించుకొని వర్చువల్ లో ఓ ఇల్లును పరిశీలిస్తున్న పరిస్థితులలో బెడ్ రూమ్ లో ఆకస్మాత్తుగా ఓ మనిషి కనబడి ఒక్క సారిగా మాయమైపోయిన పరిస్థితి ఉంది.

 Viral Video Ghost Sleeping On Bed-వైరల్ వీడియో… ఇంట్లో దెయ్యం… ఒక్కసారిగా మాయం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా ఈ మహిళ షాక్ కు గురైందని చెప్పవచ్చు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

అయితే కొంత మంది నెటిజన్లు ఇది గ్రాఫిక్స్ అని కొట్టి పారేస్తున్నా మరి కొంత మంది ఇది దయ్యమేనని భావిస్తున్నారు.నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన ఈ వీడియో 8 లక్షల వ్యూస్ ను సాధించి దూసుకెళ్తోంది.

మీకూ ఈ వీడియోను చూడాలని ఆసక్తిగా ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

చూసేయండి మరి.

#WomanSpots #Woman #Viral Video #VirtualTour #GhostSleeping

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు