వైరల్ వీడియో... వారెవ్వా క్యా క్యాచ్ హై అంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం మన దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.కరోనాతో మానసికంగా నెగెటివిటీతో ఉన్న క్రికెట్ అభిమానులకు కొంత ఊరటనిచ్చేలా ఐపీఎల్ దోహదపడుతుందని చెప్పవచ్చు.

 Viral Video  Fans Saying Warewwa Kya Catch High Ipl, Sunrisers Hyderabd, Rajasth-TeluguStop.com

అయితే మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనకు తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక సాంప్రదాయ క్రీడ మాత్రమే.

కాని మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళతో సమానంగా చూసేంత వీరాభిమానులు ఉంటారు.అందుకే క్రికెట్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

అయితే ఇక మన ఐపీఎల్ కు ఎంతటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఐపీఎల్ లో మ్యాచ్ లో విధ్వంసకర ఆట తీరుతో ఎలా చెలరేగుతారో, మ్యాచ్ లేని సమయాలలో రకరకాల కార్యక్రమాలతో అభిమానులను అలరింపజేస్తారు.

అయితే ఇక ఐపీఎల్ మ్యాచ్ లలో రకరకాల క్రికెట్ అద్భుతాలను కళ్ళారా వీక్షించే అవకాశం దక్కుతుంది.అందుకే ఐపీఎల్ కు ఎన్నేళ్లయినా క్రేజ్ తగ్గడం లేదు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో ఎస్ ఆర్హెచ్ తలపడ్డ విషయం తెలిసిందే.అయితే ఆ మ్యాచ్ సందర్బంగా ఎస్ఆర్ హెచ్ ఆటగాడు అబ్దుల్ సమద్ పట్టిన క్యాచ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అబ్దుల్ సమద్ పట్టిన క్యాచ్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.వారెవ్వా క్యా క్యాచ్ హై అంటూ అభిమానులు కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube