వైరల్ వీడియో...భక్తి పాటకు స్టెప్పులేసిన ఏనుగు

సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా అని అనిపిస్తుంది.

 Elephant Dance To Devotional Song, Elephant Dance Video, Devotional Song, Viral-TeluguStop.com

కొన్ని మాత్రం ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలను మనం రకరకాల సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటాం.అచ్చం ఇప్పుడు ఇలానే ప్రతి ఒక్కరిని సంబరమాశ్చర్యాలకు గురి చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

సంగీతానికి ఎవరైనా స్పందించవలిసిందే.సంగీతానికి రాళ్లు కూడా కదులుతాయనే సామెత ఉందన్న విషయం తెలిసిందే.

అయితే సంగీతానికి జంతువులు కూడా నాట్యం చేస్తున్నాయి.ఏంటి మీరు నమ్మడం లేదా.

అవును నిజమే సంగీతానికి జంతువులు నాట్యం చేస్తున్నాయి.ఓ భక్తి గీతానికి ఏనుగు డ్యాన్స్ చేసింది.

ఆ పాటకు తగ్గట్టు తల, మొండెం ఊపుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.డ్యాన్స్ చేస్తున్న ఏనుగును చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

ఇక నెటిజన్ల కామెంట్స్ తో మరింత వైరల్ గా మారుతోంది.ఇక నెటిజన్లకు ఎంతగానో ఆసక్తి కలిగించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూస్తూ ఏనుగు ఫుల్ డ్యాన్స్ వీడియో ఉంటే అప్ లోడ్ చేయమని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా.చిత్రం భళారే విచిత్రం అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube