వైరల్ వీడియో... వ్యాక్సిన్ కు భయపడకండి...ధైర్యం చెబుతున్న 97 ఏళ్ల బామ్మ

ప్రస్తుతం కరోనా ఎంతలా విజరుంభిస్తున్నదో మనం చూస్తున్నాం.ఇప్పుడు కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులలో ఇక కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం వ్యాక్సిన్.

 Viral Video Dont Be Afraid Of The Vaccine 97 Year Old Grandmother Who Dares To Say 97-TeluguStop.com

ఇక వ్యాక్సిన్ వేసుకోవాలని అందరూ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వ్యాక్సిన్ వేసుకుంటే గుండె నొప్పి వస్తుందని కొంత, జ్వరం, వాంతులు, విరోచనాలు అవుతున్నాయని కొంత ప్రచారం సాగుతోంది.

ఈ ప్రచారం అంతా అవాస్థవమని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ప్రజలు నమ్మడం లేదు.అయితే ప్రస్తుత పరిస్థితులలో వ్యాక్సిన్ మాత్రమే మనల్ని కాపాడుతుందని డాక్టర్ లు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది కూడా చెబుతూ వస్తున్నారు.

 Viral Video Dont Be Afraid Of The Vaccine 97 Year Old Grandmother Who Dares To Say 97-వైరల్ వీడియో… వ్యాక్సిన్ కు భయపడకండి…ధైర్యం చెబుతున్న 97 ఏళ్ల బామ్మ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వ్యాక్సిన్ కు సంబంధించి 97 ఏళ్ల భామ అవగాహన కల్పిస్తోంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నా వయస్సు 97 ఏళ్లని, నేను మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నానని వ్యాక్సిన్ వేసుకున్న తరువాత నాకు ఎటువంటి అనారోగ్యం కలగలేదని, ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, రెండో డోస్ కూడా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎవరూ వ్యాక్సిన్ అంటే భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని, వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనా బారి నుండి మనల్ని మనం కాపాడడుకోగలమని బామ్మ ప్రజలకు వీడియో రూపంలో ధైర్యాన్ని కల్పిస్తోంది.

#Viral Video #Corona Vaccine #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు