వైరల్ వీడియో: ఆ శునకం సైకిల్ ను ఏమైనా తొక్కెస్తుందా..!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా  పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి ఇట్టే ప్రతిది తెలిసిపోతుంది.ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కానీ క్షణాలలో సోషల్ మీడియా ద్వారా సంఘటనకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటాయి.

 Viral Video: Does That Dog Ride A Bicycle Anyway Dog, Riding,bicycle, Viral Late-TeluguStop.com

ఇందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్  అవ్వడం మనం గమనిస్తూనే ఉంటా ఈ క్రమంలో పిల్లి, సింహం, చిరుత, కుక్క, పిల్లులకు సంబంధించివి  అవి చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇలాంటి వీడియోలు నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా ఒక కుక్క సైకిల్ తొక్కుతున్న వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.సాధారణంగా కుక్కలకు ట్రైనింగ్ లాంటివి ఇస్తే ఎలాంటి పనులు అయినా చేయగలవన్న మాటకు ఇది  ఒక నిదర్శనం అని చెప్పాలి.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో పెంపుడు జంతువులు కుక్కలు పెంచుకోవడం, వాటికి ట్రైనింగ్ లాంటివి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం తాజాగా వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అతి తక్కువ ప్రదేశంలోనే చాలా చాకచక్యంగా ఆ కుక్క సైకిల్ తొక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కుక్క సైకిల్ తొక్కుతున్న వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube