వైరల్ వీడియో: బ్యాట్ మెన్ గా మారిన డాక్టర్..!

ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒకరోజు ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కు చూపించకుండా ఉండలేరు.చావు బతుకుల మధ్య ఉన్న ఎంతోమంది ప్రాణాలను మొదటగా వైద్యులను సంప్రదించిన తర్వాతనే ఆ తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తారు.

 Viral Video The Doctor Who Became Batman , Batman, Hospital, Child, Cancer, Doct-TeluguStop.com

డాక్టర్లు వారి దగ్గరికి వచ్చే పేషెంట్ల దగ్గరనుండి వారికి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వారికి డాక్టర్లు ఎంతో ఓపికగా చికిత్స అందించడానికి ప్రయత్నించారు.ఇందులో ముఖ్యంగా మరి చిన్నపిల్లలకు వైద్య సేవ అందించే డాక్టర్స్ ఎంతో ఓపిక కలిగి ఉంటారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.

అమెరికా దేశంలో ఉన్న నార్త్ డకోటా లో ఓ బాలుడు ప్రస్తుతం క్యాన్సర్ తో చివరి దశలో పోరాడుతున్నాడు.

ఆ పిల్లాడికి వ్యాధి తీవ్రం కావడంతో చిన్నారి ఎన్ని రోజులు కూడా బతుకుతాడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.ఇదే క్రమంలో అతనికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆపిల్లాడికి చివరి కోరిక ఏంటో తెలుసుకుని దాన్ని తీర్చాలని భావించాడు.

ఇందుకు సంబంధించి తాజాగా ఆ పిల్లోడు సూపర్ హీరోస్ లో ఒక క్యారెక్టర్ ఆయన బ్యాట్ మ్యాన్ ను కలవాలని ఆ డాక్టర్ని కోరాడు.దీంతో ఆ బాలుడి కొరకు ఎలాగైనా తీర్చాలని ఆ వైద్యడు భావించాడు.

పాపం ఆ వైద్యుడు ఏం చేస్తాడు లేని బ్యాట్ మెన్ ను సృష్టించలేడు కదా.అందుకే కాబోలు నేరుగా ఆ డాక్టరే ఆ చిన్నారి కోరిక తీర్చేందుకు బ్యాట్ మ్యాన్ డ్రెస్సులో వచ్చి చిన్నారికి కనిపించాడు.అయితే బ్యాట్ మ్యాన్ రూపంలో ఉన్న డాక్టర్ ను ఆ చిన్నారి కలుసుకునే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోని చుసిన నెటిజన్స్ కంటతడి పెడుతున్నారు.

బ్యాట్ మెన్ రూపంలో ఉన్న ఆ చిన్నారిని ఎత్తుకుని అతనికి ధైర్యం చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube