వైరల్ వీడియో... బార్బర్ షాప్ లో ఏడుస్తూ కస్టమర్ గోల...

బార్బర్ షాపుకు క్షౌరం కోసం చిన్న పిల్లలు వస్తుంటారు.ఇక వారు కత్తెర వీటి భయంతో గుక్క పెడుతూ ఏడుస్తుంటారు.

 Viral Video Customer Gola Crying In The Barber Shop-TeluguStop.com

చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది.వారు వద్దని మారాం చేస్తా ఉంటారు.

ఇటువంటి వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.ఇక ఇటువంటి వీడియోలను నెటిజన్లు తమ పిల్లలకు చూపిస్తూ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.

 Viral Video Customer Gola Crying In The Barber Shop-వైరల్ వీడియో… బార్బర్ షాప్ లో ఏడుస్తూ కస్టమర్ గోల…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అచ్చం ఇలాగే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.చిన్న పిల్లలు ఏడవడం అన్నది సరే అనుకోవచ్చు.

కాని పెద్ద వాళ్ళు ఏడవడం అన్నది ఇక్కడ ట్విస్ట్.అయితే ఆ వ్యక్తి ఏడుస్తున్నది క్షౌరం చేయించుకునేందుకు కాదు.

ఆ బార్బర్ షాప్ లో షాప్ ఓనర్ ఓ ఎమోషనల్ సాంగ్ ప్లే చేసాడు.అయితే కస్టమర్ లకు బోర్ కొట్టకుండా సాంగ్స్ ప్లే చేస్తుంటారు షాప్ నిర్వాహకులు.

ఇంకేముంది ఈ ఎమోషనల్ సాంగ్ కి ఎమోషనల్ అయ్యాడు కస్టమర్.ఇంకేముంది ఆ షాప్ కు వచ్చిన మిగతా కస్టమర్ లు ఘొల్లున నవ్వడం.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు నవ్వడం వారి వంతయింది.ఇక నెటిజన్ల కామెంట్స్, లైక్స్ షేర్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

#ViralNews #ViralVideos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు