వైరల్ వీడియో... ఎంతో అందంగా క్రౌ వాక్ చేస్తున్న కాకులు...

సాధారణంగా ర్యాంప్ వాక్స్ మోడల్స్ చేస్తుంటారు.ఇక మోడల్ ల సొగసులతో, వయ్యారంగా నడుస్తున్న ర్యాంప్ వాక్ తో అడియన్స్ ఫిదా అవుతుంటారు.

 Viral Video Crows Walking Beautifully, Viral News, Crow Walk, Crow Viral Video-TeluguStop.com

అయితే మోడల్స్ లో మగ వాళ్ళు కూడా ఉంటారు.కొన్ని కొన్ని సార్లు మగ, ఆడ వారు కూడా ర్యాంప్ వాక్ చేస్తారు.

కొన్ని జంటలను అయితే చూడడానికి రెండు కళ్ళు చాలవు.అంతగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ తో వయ్యారపు నడకతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంటారు.

మోడలింగ్ అనేది ఒక రంగం.ర్యాంప్ వాక్, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా వీటిలో వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది.

అందుకే వారు అలా ప్రేక్షకులను ఫిదా చేసేలా ర్యాంప్ వాక్ చేయగలరు.కాని మీరు ఇప్పటి వరకు ర్యాంప్ వాక్ ను మాత్రమే చూసి ఉంటారు.

కాని ఎప్పుడైనా క్రౌ వాక్ ను చూసారా.క్రౌ వాక్ ఏంటి విచిత్రంగా అని అనుకుంటున్నారా.

అవును నిజమే క్రౌ వాక్ అంటే కాకి అచ్చం మోడల్స్ చేస్తున్న ర్యాంప్ వాక్ లా క్రౌ వాక్ చేస్తున్నాయి.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

క్రౌ వాక్ చేస్తున్న వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్లను ఫిదా చేస్తున్న ఈ క్రౌ వాక్ చేస్తున్న వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube