వైరల్ వీడియో: డెలివరీ బాయ్ చేతిలో పగిలిన కాస్ట్లీ ఫ్రిడ్జ్.. చివరికి..?!

ఎవరైనా సరే ప్రతి  చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరుకు ఏమి  కొనాలనుకున్న కానీ .ఈ-కామర్స్  ప్లాట్ ఫామ్ ను సంప్రదించి కొనుగోలు చేస్తున్నారు.

 Viral Video Costly Fridge Has Broken In The Hands Of A Delivery Boy , Fridge, De-TeluguStop.com

ఇంటి నుంచి స్మార్ట్ ఫోన్ లో ఆర్డర్ చేసుకొని డిజిటల్ విధానంలో ప్రెమెంట్స్ జరిపి ,వస్తువులను ఇంటికి చేయించుకుంటున్నారు.ఈ క్రమంలో లగ్జరీ వస్తువు ఏదైనా సరే ఇంటి దగ్గరికి చేర్చేందుకు డెలివరీ సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

తాజాగా ఒక డెలివరీ బాయ్ చాలా ఖరీదైన ఫ్రిజ్‌ను కస్టమర్ ఇంటిదగ్గర కి డెలివరీ చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఆ ఫ్రిజ్ కాస్త కింద పడిపోయింది.ఇందుకు  సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇద్దరు డెలివరీ సిబ్బంది వారు ఆ ఫ్రిజ్‌ను  ట్రాలీ పై తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ కెమెరా లలో నమోదు అయ్యింది.ఈ సంఘటన అమెరికాలోని ఒహియో- టాలమాడ్జ్ ప్రాంతంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.అమెరికాలోని ఒహియో- టాలమాడ్జ్  ప్రాంతం కి చెందిన ఒక కుటుంబం ఫ్రిజ్ ను ఆర్డర్ ఇచ్చిన మేరకు… డెలివరీ ఇబ్బంది వారు ట్రాలీ పై పెట్టి దాన్ని ఇంటికి తరలించే మార్గంలో… ట్రాలీ బ్యాలెన్స్ కాస తప్పి అయిపోయింది.

అక్కడికి కూడా డెలివేరి బైక్ ర్యాలీ నియంత్రించడానికి తగిన ప్రయత్నాలు చేసాడు.కానీ  ఫ్రిజ్ ముందుకు పడిపోవడంతో, ఫ్రిజ్ డోర్ భాగం ముందువైపు మొత్తం కూడా ఒక్కసారిగా ముక్కలైపోయింది.

ఇంతలోనే వ్యాన్లో సర్దుతున్న మరొక డెలివరీ బాయ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి, పగిలిపోయిన ఫ్రిడ్జ్ ను డెలివరీ చేయాల్సిన ఇంటికి తీసుకొని పోతే బాగుండదేమో అని భావించి… జరిగినదానికి ఏం చేయగలం అంటూ వారు బాధపడుతూ అందరినీ చాలా బాధకు గురి చేస్తుంది.  ఇక ఫ్రిజ్ ధర విషయానికి వస్తే…4200 డాలర్లు.

ఆ పగిలిపోయిన ఫ్రిజ్ అనే వారిద్దరు ఏం చేయాలో అర్థం కాక బుకింగ్ అడ్రస్ కి తీసుకెళ్లి మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పి  డెలివరీ చేసేసారు.చివరికి ఆ ఫ్రిజ్  ను  రీప్లేస్మెంట్ కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube