వైరల్ వీడియో: తాబేలుతో తెగ ఆడుకుంటున్న చింపాంజీ..!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం జంతువులు, పక్షులు చేసే ఫన్నీ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్న ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో కొన్ని వీడియోలు అందరిని ఎంతగానో అక్కటుకుంటాయి.

 Viral Video Chimpanzee Playing Tribe With A Turtle-TeluguStop.com

సాధారణంగా వానర జాతికి చెందిన ఏ జీవి అయినా కూడా అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు ఒక్కో ఒక్కో సారి అవి చేసే అల్లరి చూస్తే నవ్వు ఆపుకోలేరు అయితే తాజాగా ఒక చింపాంజి గుంపు చేసిన పని నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

ఒక నీటి ఒడ్డున చింపాంజీల గుంపు ఆడుకుంటున్న సమయంలో అంతలో ఒక చింపాంజీ నీటిలో నుంచి ఒక తాబేలు ను బయటకు తీసి ఒడ్డుకు తీసుకొని వచ్చింది.

 Viral Video Chimpanzee Playing Tribe With A Turtle-వైరల్ వీడియో: తాబేలుతో తెగ ఆడుకుంటున్న చింపాంజీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఆ తాబేలు చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు నానా కష్టాలు, ఇబ్బందులు పడిన కానీ ప్రయోజనం లేదు.ఆ చింపాంజీ మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు.తాబేలుతో పాటు చింపాంజీ కూడా చాలా స్పీడ్ గా ప్రయాణించడంతో పాటు దాన్ని అడ్డుకుంది.

వాస్తవానికి ఈ దృశ్యం చూడటానికి అచ్చం చిన్న పిల్లలు కార్ తో ఆడుకున్నట్లు గానే అనిపిస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.చింపాంజీ తాబేలుతో బలే ఆడుకుంటుంది అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

#Viral #Riding #Chimpanzee #Social Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు