వైరల్ వీడియో : చర్చ్ ఫాదర్ ఆశీర్వాదం ఇవ్వబోతుంటే.. ఈ బుడ్డది ఏం చేసిందంటే..?!  

Girl High-Fives Priest Who Raised His Hand To Bless Her, Church Father, Blessing, viral video, social media, High Five, Child girl innocence - Telugu Blessing, Child Girl Innocence, Church Father, Girl High-fives Priest Who Raised His Hand To Bless Her, High Five, Social Media, Viral Video

చిన్న పిల్లలు ఏ పనులు చేసినా ఎంతో క్యూట్ గా అనిపిస్తాయి.అయితే అందులో ఒకసారి చికాకు కూడా అనిపిస్తాయి.

TeluguStop.com - Viral Video Child Girl High Five Priest Social Media

అయితే, తాజాగా ఓ చిన్నారి చర్చిలో చేసిన పని చూస్తే నవ్వు ఆపకోకుండా ఉండలేరు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

చిన్న పిల్లలు వారికి తెలిసి తెలియని పసి వయసులో వారు చేసే ప్రతి పనికి ఎంతో మురిసిపోతుంటారు వారి తల్లిదండ్రులు.అయితే కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలు చేసే కొన్ని పనులను వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో ఈ మధ్య కాలంలో షేర్ చేస్తున్న సంఘటనలు ఎక్కువగా కనపడుతున్నాయి.

TeluguStop.com - వైరల్ వీడియో : చర్చ్ ఫాదర్ ఆశీర్వాదం ఇవ్వబోతుంటే.. ఈ బుడ్డది ఏం చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి తాజాగా ఒక పాప చర్చిలో చేసిన పని నిజంగా నవ్వు తెప్పించగా మానదు.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఒక పాప చర్చిలో ప్రార్థనల అనంతరం చర్చి ఫాదర్ ఆ పాపకు ఆశీర్వాదం ఇవ్వబోతుండగా ఆ పాప తనకు ఫాదర్ హైఫై ఇస్తున్నాడని భావించి ఫాదర్ కు హైఫై ఇవ్వబోయింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ తల్లి తన పాపను చర్చి ఫాదర్ దగ్గరకు తీసుకుని వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

చర్చిలో అందరికీ లాగే చర్చి ఫాదర్ ఆశీర్వాదం ఇవ్వబోతున్న క్రమంలో ఆ పాపను కూడా ఆశీర్వదించడానికి ఆ ఫాదర్ తన చేయిని ఆశీర్వదించేలా పెట్టాడు.

దీంతో ఆ పాప ఫాదర్ తనకు హైఫై ఇస్తున్నాడామో అన్న భ్రమలో తానుకూడా చేతిని పైకెత్తి ఫాదర్ ను టచ్ చేసింది.దీంతో చివరికి అక్కడున్నవారంతా నవ్వారు.

అంతేకాదు ఆ పాప అమాయకత్వాన్ని చూసి చర్చి ఫాదర్ కూడా నవ్వు ఆపుకోలేక పోయాడు.ఈ వీడియో లో చర్చి ఫాదర్ నవ్వు ఆపుకుంటున్న విషయాన్ని కూడా గమనించవచ్చు.

ఇక ఈ వీడియోను ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రెక్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ.ఈరోజు మీరు చూసిన గొప్ప విషయం ఇదే.” పిల్లలు అమాయకత్వం అంటూ ఒక టాగ్ లైన్ ” రాశారు.ఇలా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజెన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ వర్షం కురిపించారు.

అందులో కొందరు తమ పిల్లలు కూడా ఇలానే చేశారంటూ కామెంట్స్ రూపంలో తెలిపారు.

#High Five #GirlHigh-Fives #Church Father #ChildGirl #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Child Girl High Five Priest Social Media Related Telugu News,Photos/Pics,Images..